latest RRB Recruitment 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

latest RRB Recruitment 2024 Telugu

10వ తరగతి అర్హతతో రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలకి నోటిఫికేషన్ :

 

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ తీపి కబురు చెప్పింది. 

    ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి మరియు గ్రూప్ డి విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రైల్వే డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

latest RRB Recruitment 2024 Telugu

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

రైల్వే డిపార్ట్మెంట్ ( Railway Notification 2024 ) నుండి విడుదల చేశారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

రైల్వే డిపార్ట్మెంట్ లో  ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. 

ఎంత వయసు ఉండలి :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారికి మినిమం 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు మధ్య ఉండాలి.
  • అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
  • OBC వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన వారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫీజు కట్టవలసి ఉంటుంది.

latest RRB Recruitment 2024 Telugu

ఎంత జీతం ఇస్తారు : 

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రైల్వే డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం జాబ్లో చేరగానే 40,000 వరకు  జీతం ఇస్తారు.

సెలెక్షన్ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్నవారు తప్పకుండా 110th క్లాస్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: 

ఈ ఉద్యోగాలకి అప్లై చేయాల్సిన వారు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ రూపంలో కింద ఇవ్వడం జరిగింది.

Click Here

railway official website – Click Here

 

Anganwadi Recruitment 2024 Kadapa
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

More Jobs :

10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

7911 RRB JE Vacancies Announced by Indian Railways – Click Here

 

Tags : latest RRB Recruitment 2024, latest RRB Recruitment 2024, Latest RRB Notification 2024 Telugu, Latest RRB Notification 2024 Telugu, Latest RRB Notification 2024 Telugu, Latest RRB Notification 2024,  Railway Jobs in Telugu, RRB recruitment 2024 Telugu,  Railway Recruitment Board 2024 notification Telugu, RRB jobs 2024 Telugu, Latest RRB vacancies 2024 Telugu,  RRB exam dates 2024 Telugu,  RRB application form 2024 Telugu,  RRB syllabus 2024 Telugu,  Railway recruitment 2024 updates Telugu, RRB Apprentice Recruitment 2024 Telugu, Railway Apprentice Vacancies 2024 Telugu, RRB Apprentice Notification 2024 Telugu,  Apprentice Jobs in Indian Railways 2024 Telugu,  RRB Apprentice Application Form 2024 Telugu,  RRB Apprentice Eligibility Criteria 2024 Telugu,  Railway Recruitment Board Apprentice Selection Process 2024 Telugu,  RRB Apprentice Exam Dates 2024 Telugu, Latest RRB Recruitment 2024 Telugu, Latest RRB Recruitment 2024 Telugu, Latest RRB Notification 2024 Telugu

3.6/5 - (35 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Notification for 8,000 Jobs

రాష్ట్రంలో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్

29 responses to “latest RRB Recruitment 2024 Telugu”

  1. Jio avatar
    Jio

    Ebc valluki age Relaxletion ledha

  2. Pasupuleti Tharun avatar
    Pasupuleti Tharun

    I want job

    1. kongala sandhya avatar
      kongala sandhya

      నాకు Job కావాలి Andhara pls Ande chala important

  3. Kantu Durga prasad avatar

    Apply to the job.
    Very interested about this job.

  4. Ashok avatar
    Ashok

    Super

  5. Ashok avatar
    Ashok

    Super

  6. B.sindhu avatar
    B.sindhu

    Hai….iam very excited to apply this…I hope I want to use this opportunity and get job as early as possible

  7. Rakesh avatar

    Application link ekkada bro

  8. M Siva sankar avatar

    Hii sir iam sivasankar my cast sc

  9. Siva sankar avatar

    Hloo sir iam sivasankar 10 pass my cast sc my makas 289

  10. Jashuva avatar

    How can apply the job

  11. Shaik Nabina avatar
  12. Sukanya nalukurthi avatar

    I will try sir or madem

  13. Vadlapati charan avatar
  14. kongala sandhya avatar
    kongala sandhya

    నాకు Job కావాలి Andhara pls Ande chala important

  15. LEPAKSHISUHAIL avatar

    I NEED A JOB SIR I CAN DO THIS JOB COMPERSALLY SIR

  16. G.leela prasad avatar

    Wating for life change to job

  17. Kollati krishna sri avatar

    I am interested in job

  18. Kollati krishna sri avatar

    I am interested in my job

  19. Nani avatar

    I need to job

29 thoughts on “latest RRB Recruitment 2024 Telugu”

  1. Hai….iam very excited to apply this…I hope I want to use this opportunity and get job as early as possible

    Reply

Leave a comment