RRB Notification 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RRB Notification 2024 Telugu

10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu

 

Railway Jobs in Telugu

 

  రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టిక్కెట్స్ ( Tickets )ఇచ్చే విభాగoలో వివిధ రాకల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details  క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

Latest RRB Notification 2024 Overview :

RRB Notification 2024 Telugu

ఆర్గనైజేషన్ విజయవాడ రైల్వే డివిజన్  
జాబ్ రోల్ టిక్కెట్స్ ఇచ్చే ఉద్యోగాలు
విద్య అర్హత 10th
ఖాళీలు 59
వయస్సు 18 – 42 సంవత్సరాలు
ఎంపిక విధానం    మెరిట్
జీతం 25,000 

 

Latest RRB Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు విజయవాడ రైల్వే డివిజన్ నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టిక్కెట్స్ ఇచ్చే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో మొత్తం 59 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

RRB Notification 2024 Telugu

RRB NTPC Syllabus 2024 Telugu
RRB NTPC Syllabus 2024 Telugu : Exam Pattern Pdf Download

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఇ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి Documents Verification చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 25,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 15.07.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link :Click Here

 

More Jobs :

Kurnool Job Mela September 2024
Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

PhonePe Recruitment 2024 Telugu – Click Here

Post Office Recruitment 2024 – click Here

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  –Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 –Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు –Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ –Click Here

 

Tags: RRB Notification 2024 Telugu,  RRB notification 2024, RRB recruitment 2024, RRB exam dates, Telugu language jobs, Railway jobs in Telugu states, RRB Notification 2024 Telugu,  Railway recruitment board Telugu, RRB Telugu vacancies 2024, RRB exam preparation Telugu,  RRB Telugu syllabus 2024,  RRB Telugu application form, RRB Notification 2024 Telugu, RRB Notification 2024 Telugu

4.3/5 - (27 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRB NTPC Syllabus 2024 Telugu

RRB NTPC Syllabus 2024 Telugu : Exam Pattern Pdf Download

Kurnool Job Mela September 2024

Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

27 responses to “RRB Notification 2024 Telugu”

    1. Mohan avatar

      Sir please give me the Job 🙏

    2. B.Akhila avatar

      Hi madam
      My name is B.Akhila.l am standing in ll nd year MPC complete.school lo talugu medium. Inter lo English medium madam. High education ki mani kavali madam. Piess madam l wantwo job
      Thankyou madam

  1. Gampa sumanth avatar
    Gampa sumanth

    Rajampeta rrr

  2. Racha Jagan avatar
    Racha Jagan

    Good

  3. Vvenkatraju avatar

    Hii sir my name is vvenkatraju and i need a this job sir

  4. Darsi Narendra avatar
    Darsi Narendra

    I recreated in a job

  5. DASARI.KRISHNAVENI avatar
    DASARI.KRISHNAVENI

    Apply link

    1. Gaddala Lakshmanrao avatar
      Gaddala Lakshmanrao

      Railway job

  6. Nagalla obuulamma avatar

    Give me job sir please

  7. Kurupati prabhakar avatar
    Kurupati prabhakar

    Good

  8. Sayed Jilani avatar
    Sayed Jilani

    I want job

  9. B.Akhila avatar

    Hi madam
    My name is B.Akhila.l am standing in ll nd year MPC complete.school lo talugu medium. Inter lo English medium madam. High education ki mani kavali madam. Piess madam l wantwo job
    Thankyou madam

  10. B.Akhila avatar

    Hi madam please job madam.

  11. […] 10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

  12. Bala vengaiah avatar

    Hi madam my name is bala vengaiah l am standing in 2nd year Bi.p.c school lo Telugu medium inter lo kuda Telugu medium lnti kada kaliga una piess medam l wantwo job Thanks sri

  13. Radhika avatar

    My name is Radhika
    Intermediate complete
    Please job medam

  14. Shaik Mohammad Rafi avatar
    Shaik Mohammad Rafi

    Hi sir/madam
    My self shaik Mohammad Rafi I have completed my 3 years graduation in bsc (mscs) I was searching for job

  15. Nandamuri venkata sai avatar
    Nandamuri venkata sai

    Hi sir
    I am nandamuri venkata sai
    I am studying complete 10th class completed 10th base I am studying in diploma agriculture engineering completed in 3 years
    Please understand sir
    I want job.. Sir and my family problems sir and thats I am asking sir please very urgent sir
    And this is my small request sir …
    Thank you sir this is my kindly request u.. Sir..

  16. Gandikota durga venkata ramana avatar
    Gandikota durga venkata ramana

    Hii sir I am gandikota durga venkata ramana complete to 10th sir I want job is very important sir

  17. M Sai teja avatar
    M Sai teja

    ,🙂

  18. […] 10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

27 thoughts on “RRB Notification 2024 Telugu”

  1. Hi madam
    My name is B.Akhila.l am standing in ll nd year MPC complete.school lo talugu medium. Inter lo English medium madam. High education ki mani kavali madam. Piess madam l wantwo job
    Thankyou madam

    Reply
  2. Hi madam my name is bala vengaiah l am standing in 2nd year Bi.p.c school lo Telugu medium inter lo kuda Telugu medium lnti kada kaliga una piess medam l wantwo job Thanks sri

    Reply
  3. Hi sir/madam
    My self shaik Mohammad Rafi I have completed my 3 years graduation in bsc (mscs) I was searching for job

    Reply
  4. Hi sir
    I am nandamuri venkata sai
    I am studying complete 10th class completed 10th base I am studying in diploma agriculture engineering completed in 3 years
    Please understand sir
    I want job.. Sir and my family problems sir and thats I am asking sir please very urgent sir
    And this is my small request sir …
    Thank you sir this is my kindly request u.. Sir..

    Reply
  5. Hii sir I am gandikota durga venkata ramana complete to 10th sir I want job is very important sir

    Reply

Leave a comment