Latest RRB Recruitment 2024 Telugu

Latest RRB Recruitment 2024 Telugu

Railway Jobs in Telugu

RRB Apprentice Recruitment 2024

10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్

   రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అపరెంటెస్ ( Apprentice ) విభాగoలో వివిధ రాకల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

   ఈ ఉద్యోగాలకు 10th / 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details  క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

Latest RRB Notification 2024 Overview :

Latest RRB Recruitment 2024 Telugu

ఆర్గనైజేషన్ ఇండియన్ రైల్వేస్  
జాబ్ రోల్ వివిద రకాల ఉద్యోగాలు
విద్య అర్హత 10th Pass
ఖాళీలు 1104
వయస్సు 15 – 24 సంవత్సరాలు
ఎంపిక విధానం    మెరిట్
జీతం 15,000 

 

Latest RRB Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ ( Railway Notification 2024 ) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిద రకాల విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Latest RRB Recruitment 2024 Telugu

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఇ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి Documents Verification చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 15,000 వరకు జీతం ఇస్తారు.

Latest RRB Recruitment 2024 Telugu

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 12.06.2024

Apply చేయడానికి చివరి తేది : 11.07.2024

Anganwadi Recruitment 2024 Kadapa
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link :Click Here

RRB Official Website – Click Here

More Jobs :

Railway ICF Apprentice Recruitment 2024 – Click Here

10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

Tags :

Latest RRB Notification 2024,  Railway Jobs in Telugu, RRB recruitment 2024 Telugu,  Railway Recruitment Board 2024 notification Telugu, RRB jobs 2024 Telugu, Latest RRB vacancies 2024 Telugu,  RRB exam dates 2024 Telugu,  RRB application form 2024 Telugu,  RRB syllabus 2024 Telugu,  Railway recruitment 2024 updates Telugu, RRB Apprentice Recruitment 2024 Telugu, Railway Apprentice Vacancies 2024 Telugu, RRB Apprentice Notification 2024 Telugu,  Apprentice Jobs in Indian Railways 2024 Telugu,  RRB Apprentice Application Form 2024 Telugu,  RRB Apprentice Eligibility Criteria 2024 Telugu,  Railway Recruitment Board Apprentice Selection Process 2024 Telugu,  RRB Apprentice Exam Dates 2024 Telugu, Latest RRB Recruitment 2024 Telugu, Latest RRB Recruitment 2024 Telugu

5/5 - (3 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Notification for 8,000 Jobs

రాష్ట్రంలో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్

32 responses to “Latest RRB Recruitment 2024 Telugu”

  1. SUREDDY simhadri avatar
    SUREDDY simhadri

    10 pass

  2. Konda Geetha avatar
    Konda Geetha

    Railway job

  3. Kandrakunta Durga Prasad avatar
    Kandrakunta Durga Prasad

    Reddy palam village
    Ballapalli mandalam Guntur district
    Email . durgaraokandrakunta@gmail.com

    1. Kuruva Nithin avatar

      Kamalapadu village
      Anantapuram district
      Vajrakarur mandalam
      nithinkuruba25@gmail.com

  4. […] 10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

  5. B.Akhila avatar

    Respected sir
    My name is B.Akhila. I am standing in 2nd year m.p.c. completed. I want gab sir pleasey cariyar change in first step.

    Thankyou sir

  6. B.Akhila avatar

    Respected sir
    My name is b.akhila . I am standing in second year MPC complete.

  7. C.Ekananda avatar

    Chinnahulthi, village
    Pattikonda, mandalam
    Kurnool, District

  8. C.Ekananda avatar

    Respected sir
    My name is c.Ekananda. I am standing in 10th completed. I want gab sir pleasey cariyar change in first step.

    Thankyou sir

  9. […] 10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

  10. Busi pallavi avatar

    Pursuing b.tech 2 year

    1. M teja avatar
      M teja

      Pursuing MBA 1st year

  11. Vijay kumar avatar

    Hi madam are sir respected

  12. […] 10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

  13. […] 10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

  14. Londa nookambika avatar

    Hii sir intrested this job

  15. […] 10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

  16. Shaik Mastan vali avatar

    Hy sir I am interested this job

  17. […] 10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here […]

32 thoughts on “Latest RRB Recruitment 2024 Telugu”

  1. Respected sir
    My name is B.Akhila. I am standing in 2nd year m.p.c. completed. I want gab sir pleasey cariyar change in first step.

    Thankyou sir

    Reply

Leave a comment