Paytm Recruitment 2024 Telugu

grama volunteer

Paytm Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Paytm Recruitment 2024 Telugu

ఫ్రెషర్స్ కి Paytm కంపెనీలో Work From Home జాబ్స్ :

     ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంటి నుండి పనిచేయాలనుకున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ మరో తెలంగాణలో ఇంటి నుండి పనిచేయాలని ఎదురుచూసే వారికి ఇదొక గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ప్రముఖ కంపెనీ అయినటువంటి పేటీఎం కంపెనీ విడుదల చేయడం జరిగింది. పేటీఎం కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సేల్స్ విభాగంలోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్నవారు ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

     ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే చేయగలరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి పేటీఎం కంపెనీ వారు మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి పేటియం కంపెనీ నెలకి 60000 జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం సమాచారం కింద ఇవ్వడం జరిగింది.అప్లై చేసుకోవాలి అనుకునే వారికి కింద లింక్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Paytm Recruitment 2024 Telugu

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ ప్రముఖ కంపెనీ అయినటువంటి పేటీఎం కంపెనీ నుండి విడుదల చేయడం జరిగింది.

 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా పేటీఎం కంపెనీ వారు ఫీల్డ్ సేల్స్ రోల్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు అర్హులు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎవరు కూడా ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు మొత్తం ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పేటియం కంపెనీ వారు నెలకి 60,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే పేటియం కంపెనీ వారు ఎంపిక చేస్తారు.

Paytm Recruitment 2024 Telugu

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు పేటీఎం కంపెనీ ఆఫీస్ కి వెళ్లడం అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేయవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకి ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు కేవలం పేటియం కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులను శాటిలిస్ట్ చేసి పేటియం కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Link Click Here

 

More Jobs :

Paytm కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

Latest Amazon Recruitment 2024 – Click Here

 

Tags : Latest Paytm recruitment 2024 Telugu, Latest Paytm recruitment 2024 Telugu, Latest Paytm recruitment 2024 Telugu, paytm jobs work from home for freshers, paytm careers – work from home, Paytm jobs Telugu, paytm work from home jobs, paytm work from home jobs near Hyderabad, paytm work from home jobs for freshers, paytm work from home jobs 2024,

4/5 - (15 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Ap Inter Results 2025

Ap Inter Results 2025: AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ, సమయం మరియు అధికారిక వెబ్‌సైట్ వివరాలు

Wipro Recruitment 2025

Wipro Recruitment 2025: Wipro కంపనీలో భారీగా ఉద్యోగాలు భర్తీ | Apply Now

Microsoft Recruitment 2025

Microsoft Recruitment 2025: Microsoft లో భారీగా ఉద్యోగాలు | Apply Now