Latest RRB Notification 2024 Telugu
10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ :
రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అపరెంటెస్ ( Apprentice ) విభాగoలో వివిధ రాకల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th / 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Latest RRB Notification 2024 Overview :
ఆర్గనైజేషన్ | ఇండియన్ రైల్వేస్ |
జాబ్ రోల్ | వివిద రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th Pass |
ఖాళీలు | 1104 |
వయస్సు | 15 – 24 సంవత్సరాలు |
ఎంపిక విధానం | మెరిట్ |
జీతం | 15,000 |
Latest RRB Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ ( Railway Notification 2024 ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిద రకాల విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఇ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి Documents Verification చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 15,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 12.06.2024
Apply చేయడానికి చివరి తేది : 11.07.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More Details & Pdf File Link : Click Here
RRB official website – Click Here
More Jobs :
10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here
10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here
రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here
7911 RRB JE Vacancies Announced by Indian Railways – Click Here
Tags : Latest RRB Notification 2024 Telugu, Latest RRB Notification 2024 Telugu, Latest RRB Notification 2024 Telugu, Latest RRB Notification 2024, Railway Jobs in Telugu, RRB recruitment 2024 Telugu, Railway Recruitment Board 2024 notification Telugu, RRB jobs 2024 Telugu, Latest RRB vacancies 2024 Telugu, RRB exam dates 2024 Telugu, RRB application form 2024 Telugu, RRB syllabus 2024 Telugu, Railway recruitment 2024 updates Telugu, RRB Apprentice Recruitment 2024 Telugu, Railway Apprentice Vacancies 2024 Telugu, RRB Apprentice Notification 2024 Telugu, Apprentice Jobs in Indian Railways 2024 Telugu, RRB Apprentice Application Form 2024 Telugu, RRB Apprentice Eligibility Criteria 2024 Telugu, Railway Recruitment Board Apprentice Selection Process 2024 Telugu, RRB Apprentice Exam Dates 2024 Telugu, Latest RRB Recruitment 2024 Telugu, Latest RRB Recruitment 2024 Telugu, Latest RRB Notification 2024 Telugu
Leave a comment