IBM Recruitment 2024 Telugu
IBM కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
IBM Recruitment 2024 | Latest Jobs in Telugu
IBM Jobs in Telugu
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు IBM కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ డెవెలపర్ ( Application Developer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి.
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి IBM కంపెనీ వారు చిన్న interview నిర్వహించి ఎంపిక చేస్తారు, Interview లో సెలెక్ట్ అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest IBM Recruitment 2024 Overview :
కంపెనీ పేరు | IBM Recruitment 2024 |
జాబ్ రోల్ | అప్లికేషన్ డెవెలపర్ ( Application Developer ) |
విద్య అర్హత | Degree / B.Tech |
అనుభవం | అవసరం లేధు |
సేలరీ | 3.6 LPA |
జాబ్ లొకేషన్ | Bangalore |
Latest IBM Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన IBM ( IBM Recruitment 2024 ) నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార అప్లికేషన్ డెవెలపర్ ( Application Developer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో జాయినింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here
Tags : IBM Recruitment 2024 Telugu, IBM భర్తీ 2024, ఐబీఎం రిక్రూట్మెంట్ 2024. ఐబీఎం ఉద్యోగ వార్తలు 2024. ఐబీఎం ఉద్యోగాల వివరాలు 2024, ఐబీఎం జాబ్స్ 2024 తెలుగులో
I’ve applied your tips on improving email open rates with success.
Your tips on writing effective email CTAs have been very helpful.
Conversion funnel optimization increases sales.
best smtp server for spamming
Get a professionally verified Stripe account from this secure provider.