IBPS Recruitment 2024 Telugu
ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ
IBPS Recruitment 2024 | Latest Govt Jobs Update
IBPS Recruitment 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ సంస్థ రూరల్ బ్యాంక్ లో ఆంధ్ర బ్యాంక్ మరియు ఇతర బ్యాంక్ లలో 9000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
వీటిలో భారీగా ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నందు IBPS లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నందు 9000 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే డిగ్రీ అర్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ IBPS Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు ఛూడండి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 40,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.కావున భారీ జీతం ఉద్యోగాలు వదలకండి
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో చెయ్యాలి మీ అప్లికేషన్ 07 జూన్ నుండి 27 జూన్ 2024 లోపల దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.
ధరఖాస్తు రుసుము:
ఈ IBPS Recruitment 2024 ఉద్యోగాలకు క్రింది విధంగా ఫీజు ఉన్నది.
- SC,ST,PWD అభ్యర్థులకు 175 రూపాయలు ఫీజు
- జనరల్ అభ్యర్థులకు 850 రూపాయలు ఫీజు ఉన్నది
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం 27 జూన్ వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ IBPS Recruitment 2024 ఉద్యోగాలకు పరీక్ష ఉంది కావున పూర్తి సిలబస్ ను నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు పొందగలరు.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
Notification Pdf – Apply Online
More Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here
Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here
Latest Amazon Recruitment 2024 – Click Here
Tags : IBPS Recruitment 2024 Telugu, IBPS Recruitment 2024 Telugu,
IBPS recruitment 2024 last date to apply, IBPS recruitment 2024 apply online, IBPS recruitment 2024 notification, IBPS recruitment 2024 notification pdf, IBPS recruitment 2024 official website, IBPS recruitment 2024 syllabus, IBPS recruitment 2024 clerk, IBPS recruitment 2024 calendar, IBPS recruitment 2024 exam date, IBPS recruitment 2024 age limit, Latest Govt Jobs Update
Leave a comment