Post Office Recruitment 2024

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Post Office Recruitment 2024

Post Office Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు
Post Office Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

Post Office Requirement in Telugu : కేవలం 10th అర్హతతో తపాలా శాఖ లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మళ్లీ  రాదు త్వరగా అప్లై చేసుకోండి. పే మ్యాట్రిక్స్ (రూ. 19,900 నుండి రూ. 63,200/) నెల జీతం ఇస్తారు. కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

Post Office Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 

ఆర్గనైజేషన్ పేరు  పోస్ట్‌ల శాఖలో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు   18 to 55 Yrs 
నెల జీతము   రూ. 19,900 నుండి రూ. 63,200/–
దరఖాస్తు ఫీజు 0/-.
విద్యా అర్హత 10th పాస్ చాలు 
ఎంపిక విధానము రాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
Website Link  https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx

 

Latest Postal department Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

  మనకు ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వంలోని తపాలా శాఖ మరియు ఇతర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ లో ఉద్యోగ నియమాకాలకు వస్తుంది దరఖాస్తు ఆహ్వానం. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్ (గ్రూప్ సి) నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ రిక్రూమెంట్ కు 02 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 

•Minimum – 18 Yrs 

•Maximum – 55 ఏళ్ల మధ్య ఉండాలి.

Post Office Recruitment 2024

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900 నుండి రూ. 63,200/– వరకు నెల జీతం ఇస్తారు.

Kurnool Job Mela September 2024
Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

దరఖాస్తు రుసుము: Free గా అప్లై చేయండి 

విద్యా అర్హత  :

(i) మోటారు కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం

(ii) మోటారు మెకానిజం యొక్క పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్న లోపాలను తొలగించగలగాలి);

(iii) కనీసం 3 సంవత్సరాలు మోటారు కారు డ్రైవింగ్ అనుభవం,

మరియు

(iv) 10వ తరగతిలో ఉత్తీర్ణత. కావాల్సినవి:

(v) హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్లుగా 3 సంవత్సరాల సేవ. 

ముక్యమైన తేదీలు

27 జులై 2024 నాటికీ 

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 జూన్ 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27 జులై 2024.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

Post Office Recruitment 2024

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•Application ప్రింట్ అవుట్ తీసుకొని పూర్తిగా ఫిలప్ చేసి 

 చిరునామా  :- Dak Bhawan

Sansad Marg  

New Delhi-110001.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link  Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

More Jobs :

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

Tags :

post office recruitment 2024 official website, post office recruitment 2024 apply online last date,  post office recruitment 2024 pdf,  post office recruitment 2024 last date, www.indiapost.gov.in recruitment, India post office recruitment 2024,  post office GDS recruitment 2024, India post recruitment apply online, India  post recruitment 2024, GDS recruitment 2024

4.7/5 - (4 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Kurnool Job Mela September 2024

Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

25 responses to “Post Office Recruitment 2024”

  1. […]  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  2. […] More Jobs :  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  3. […] 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  4. […] 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  5. […] 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  6. […] 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  7. Runjababyrani avatar

    Post office recruitment 2024

  8. Jhansi avatar
    Jhansi

    Job search

  9. Vempuluru.vasu avatar

    Naku intrest undhi sar

  10. Jagadeesh Ravula avatar
    Jagadeesh Ravula

    Hii

  11. […] 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here […]

  12. […] Post Office Recruitment 2024 – click Here […]

  13. […] Post Office Recruitment 2024 – click Here […]

  14. Velaga Venkata Durga Prasad avatar

    I will interstated sir job.plz reply me

  15. Nanneti ashok avatar
    Nanneti ashok

    Give me a job 🙏please

25 thoughts on “Post Office Recruitment 2024”

Leave a comment