Ap Nirudyoga Bruthi Scheme Details 2024
AP నిరుద్యోగ భృతి 2024 AP Govt Schemes 2024
Yuva Nestham Scheme
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. కావున ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానం, కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లై విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP Nirudyoga Bruthi Scheme 2024 Details:
ఆంధ్రప్రదేశ్లో మొదటగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిరుద్యోగ భృతి ఎవరికి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
Eligibility of Nirudyoga Bruthi:
AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించి అర్హతలను క్రింద తెలియజేయడం జరిగినది పూర్తిగా చదవండ
- డిప్లొమా/డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు
- 20 నుండి 35 సంవత్సరాలు వయసు ఉండాలి
- ప్రైవేటు గాని ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు
- పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు
- తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి
- ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి
- నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
- కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు
- స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు
- ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి
Documents For AP Nirudyoga Bruthi:
ఈ పథకాలకు సంబంధించి ఏ పత్రాలు కావాలో క్రింద తెలియజేయడం జరిగినది అవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి.
- ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
- బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు మార్క్స్ షీట్స్ కావాలి
- ఈమెయిల్ ఐడి కావాలి
- పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి
Apply For AP Nirudyoga Bruthi:
ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఉంటుంది కావున పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
How to Apply For AP Nirudyoga Bruthi:
త్వరలో ఈ AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించిన అప్లై ఫారం మొదలవుతుంది.
More Posts :
NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here
Ap New Scheme for Women – Click Here
Tags :, Yuva Nestham Scheme, AP Yuva Nestham Scheme Details, Eligibility Criteria for Yuva Nestham Scheme, Benefits of AP Yuva Nestham Scheme, How to Apply for Yuva Nestham Scheme, Yuva Nestham Scheme Online Registration, AP Unemployment Allowance Scheme 2024, Yuva Nestham Scheme Application Process, AP Unemployment Benefit Amount, How to Apply for AP Nirudyoga Bruthi Scheme, AP Unemployment Allowance Registration, AP Nirudyoga Bruthi Scheme Online Application, Documents Required for AP Unemployment Benefit, Andhra Pradesh Nirudyoga Bruthi Scheme, 2024 AP Unemployment Allowance Scheme, Eligibility for AP Nirudyoga Bruthi 2024, Application Process AP Unemployment Scheme, Benefits of Andhra Pradesh Nirudyoga Bruthi Scheme
Ok
Age restrictions pettandi….18-40 years .
, నిరుద్యోగభృతి డిగ్రీ తాత్ సామన విధ్యార్వత కలిగి ఉద్యోగము రాకుండా కలిగా ఉన్న వయసు 35 నుంచి45 సంవత్సరములు కలిగిన వరకు ఇవ్వాలి అప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేసినట్లు
Nirudhyoga bruthi vayasulo unnavalluku kadhu vayasu nindina vallaku ivvali plz
Sir 40 years pettandi plz
Father got. Pensioners ayuthey
Nerughoga breathi qualify kada
సార్ గత ప్రభుత్వం ఫ్రీగా సర్వే చేస్తున్నామని చేశారు. కానీ పట్టా పాస్ బుక్ ఇవ్వలేదు. చాలా మందికి 1b లో భూమి ఎక్కువ చూపిస్తుంది. గత 5సంవత్సరాలనుండి ఎటువంటి ప్రభుత్వ లబ్ది పొందలేదు. ఉన్న రేషన్ కూడా తీశారు. ఇలాంటివి మా ఏజెన్సీ లో చాలా మంది ఉన్నారు. వాటికి పరిస్కారం చెయ్యండి సార్.
నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
Ok
Plz help me job
Hi my name is jyoshna .
Plse apply for TDP schemes
Ok
Bhoomi 5 akarala kanna ekkuva nibandana theseyali
Job ki apply cheseanta age pettandi
35 to 50
Sir maa father leru age 36. Job ledhu sir 3000 age pechadi sir ple
As per your guidelines there is 18k salary and they pf account
Now days 18k it’s not sufficient for living
So kindly remove the pf account option
It is our request
40 yrs varaku pettandi
Iti diesel mechanic post”s kuda vothalandi sar (sramic , mechanic post,”s)
Ap nirudyoga bruthi 2024
Ap nirudyoga bruthi scheme 2024
నిరుద్యోగ భృతి డిప్లొమా, డిగ్రీ, పిజి అలాగే వయసు 20సం నుండి 42సం పెంచితే నిరుద్యోగులకు న్యాయంగా ఉంటుంది సర్
35 age limit pettaru kada 37 years vunna job Leni valla paristhithi anti sir,vallu nirudyogulu Kara meeku
25 years nundi 45 years varaku iste nyayam ga vuntundi
Inter chadhivi chala mandhi unnaru memu am avali , nilu Leni bavilo dhuki savali …. Anthee gaa
Eh politics anthe gelusthe valla manushulane chusukuntaru , migatha vallu akkadaina savani ani ….😏
Sir talent ni batti jobs ,ఇవ్వండి
ఇంక age below 35 years.ok
My age 26 in no jod please i am graduate
Ma father ki 63 years pension ivvadam ledu maku e itara income ledu
Naku 41 years job ledu e itara income ledu
Jobs kuda levu endukante age ekkuva antunnaru
Please help me sir
Cell.no8919044187
Pls age limit 20 to 40 cheyendi and china private jobs kuda 10000 kuda pf untundi now a days that is not suffeciant pls remove