వాలంటీర్లు వైస్సార్ ఆరోగ్య శ్రీ సర్వే చేయు విధానం – ఒకేసారి Rs.25 లక్షలకి పెంచిన జగనన్న

grama volunteer

New Aarogyasri Cards Survey GSWS Volunteers
Join WhatsApp Join Now

వాలంటీర్లు వైస్సార్ ఆరోగ్య శ్రీ సర్వే చేయు విధానం – ఒకేసారి Rs.25 లక్షలకి పెంచిన జగనన్న

New Aarogyasri Cards Survey GSWS Volunteers

మెగా వైస్సార్ ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం సమాచారం :

•  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేదీ డిసెంబర్ 18,2023 నాడు మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా ప్రారంభమవుతుంది.

• ఈ కార్యక్రమంలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథక ద్వారా అందించే ఉపయోగాలతోపాటుగా పెరిగిన మొత్తం Rs25 లక్షలు కోసం తెలియజేయడం జరుగును.

• పెరిగిన మొత్తం Rs.25 లక్షలు నగదును కార్డుపై ప్రింట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్యశ్రీ లబ్ధిదారుని కుటుంబానికి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా అందించడం జరుగును.

• రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమమును గ్రామాలు మరియు వార్డులలో తేదీ డిసెంబర్ 19 2023 నుండి ప్రారంభించనున్నారు.

• తేదీ డిసెంబర్ 18 2023 మధ్యాహ్నం 12 గంటల నుండి కూర్చోడానికి వీలుగా ఉంటూ మరియు టెలివిజన్ సదుపాయం కలిగిన సచివాలయ బిల్డింగు లేదా రైతు భరోసా బిల్డింగ్ నందు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యుల ప్రారంభించు మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమమును ప్రోగ్రాంను టెలికాస్ట్చే యవలసి ఉంటుంది.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత సమాచారం / 2nd Phase Jagananna Aarogya Suraksha Camps:

• జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను జనవరి ఒకటి 2024 నుండి ప్రారంభించనున్నారు. ఇక ప్రతి ఆరు నెలలకు ఒకసారి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది.

• గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు వారి సచివాలయంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు కోసం 15 రోజుల ముందుగానే సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయవలసి ఉంటుంది. హెల్త్ క్యాంపు జరుగు తేదీ విడుదల అయిన తరువాత క్యాంపు తేదీకి ముందు 3 రోజుల ముందు సచివాలయ పరిధిలో ప్రజలందరికీ తెలియజేయవలసి ఉంటుంది.

• ఆరోగ్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది సహాయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సచివాలయ పరిధిలో సజావుగా జరిగే విధముగా పంచాయతీ కార్యదర్శి వారు చూసుకోవలసి ఉంటుంది.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

వైస్సార్ఆ రోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం సర్వే :

• మహిళా పోలీస్ వారితో గ్రామ వాలంటీర్లు ఒక హెల్త్ టీముగా ఏర్పడి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ బౌచర్లను పంపిణీ చేయవలసి ఉంటుంది.

• మహిళా పోలీస్ వారు ANM / CHO వారితో కలిసి ప్రతి ఇంటిలో కనీసం ఒకరి మొబైల్ లో నైనా ఆరోగ్యశ్రీ యాప్ మరియు డిసా యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా సూచనలు ఇవ్వవలెను.

• వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి పెరిగిన ఆరోగ్యశ్రీ మొత్తం అమౌంటు కోసం వివరిస్తూ ఆరోగ్యశ్రీ సర్వీసుల కోసం తెలియజేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వారికి అందించి eKYC తీసుకోవలసి ఉంటుంది.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

గ్రామ వార్డు వాలంటీర్లు కొత్త వైస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి eKYC తీసుకునే విధానము :

New  YSR Aarogya Sri Cards eKYC  by GSWS Volunteers :

గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వే చేయుటకు అవకాశం ఉంటుంది. సర్వే చేయు సమయంలో వాలంటీర్లు సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.

Step 1 : ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ వారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా కొత్తగా అప్డేట్ అయినటువంటి GSWS Volunteers యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి.

GSWS Volunteer App

Click Here

Step 2 : గ్రామ వార్డ్ వాలంటీర్స్ వారి CFMS ID ద్వారా login అవ్వాలి. లాగిన్ సమయంలో biometric /iris /Facial ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

Step 3: Step 3: Home Page “YSR Aarogya Sri” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Select Type of Search వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number. రెండిండిలో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

Step 4 :Step 4 : ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబా వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో “Handed Over New Arogya Sri Card to the Family? ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని టిక్ చేయాలి. తరువాత వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు కింద చూపిస్తుంది. ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి పేరుతో విచ్చేసిన తర్వాత వారి eKYC & Biometric / IRIS / Facial తీసుకోవాలి.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

Step 5 : ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం. ఈ విధంగా వారి కష్టాలు పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారందరికీ కూడా సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.

New Aarogyasri Cards Survey GSWS Volunteers

YSR Aarogyasri Survey Report

Click Here

New Aarogyasri Cards Survey GSWS Volunteers

More Useful Links :

1.వైస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు సమాచారంClick Here

2. వైస్సార్ఆ రోగ్యశ్రీ కార్డ్ కి వాలంటీర్స్ Ekyc చేయు విధానం { Old Survey } Click Here

3.వాలంటీర్ల క్లస్టర్ పరిధిలో ఆరోగ్య శ్రీ అప్లికేషన్ ఎలా లాగిన్ చేయాలి? Click Here

4/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

IndiaMart Recruitment 2024

IndiaMart Recruitment 2024: టెలీ అస్సోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేయండి | వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు

Zoho Recruitment 2024

Zoho Recruitment 2024: ఫ్రెషర్స్ కోసం క్లౌడ్ ఇంజినియర్ జాబ్స్

Amazon Recruitment 2024 Telugu

Amazon Recruitment 2024 Telugu: క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్

One response to “వాలంటీర్లు వైస్సార్ ఆరోగ్య శ్రీ సర్వే చేయు విధానం – ఒకేసారి Rs.25 లక్షలకి పెంచిన జగనన్న”

Leave a comment