Aadhar Card Mobile Number Link Status telugu| ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Aadhar Card Mobile Number Link Status telugu

ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Where to link Aadhar Card – Mobile Number Link :

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అనేది కేవలం ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రమే చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఎక్కడైతే ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడ అన్ని ఆధార్ సేవలతో పాటుగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నారు.

Fee For Aadhar Card – Mobile Number Link:

ప్రస్తుతానికి 50/- సర్వీస్ ఛార్జ్ ఉంటుంది .

Aadhar Card Mobile Number Link Status telugu

ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Step 1: ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.

Click Here

Step 2 : కింద ఇవ్వబడిన వివరాలు ఎంటర్ చేయాలి. Enter Aadhaar Number వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter captcha వద్ద పక్కన ఉన్న Captcha కోడ్ ఎంటర్ చేయాలి. తరువాత Proceed పై క్లిక్ చేయాలి.

Aadhar Card Mobile Number Link Status telugu

Step 3 : ఆధార్ కార్డు కు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే Mobile ఆప్షన్ వద్ద లింకు అయినటువంటి మొబైల్ నెంబరు చివరి మూడు అంకెలు చూపిస్తుంది. అదే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే null అని చూపిస్తుంది. Null అని ఉన్నవాళ్లు వెంటనే ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ లింక్ చేసుకోవాలి.

Aadhar Card Mobile Number Link Status telugu

Step 4: అదే విధంగా పై లింకు ద్వారా ఆధార్ కార్డు Active లొ ఉందా లేదో, వయసు బ్యాండ్, లింగము, రాష్ట్రము తెలుసుకోవచ్చు.

Aadhar Card Mobile Number Link Status telugu

Note :

Aadhar Card Mobile Number Link Status telugu

Need For Aadhaar – Mobile Number Link :

కేంద్ర ప్రభుత్వ పథకాలు అనగా

• సీఎం కిసాన్ (PM Kisaan).

Everything is ready for the unemployed in Ap
నిరుద్యోగుల కోసం అంతా సిద్ధం-దేశంలో తొలిసారి

* ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat).

• అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana),

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ( National Pension Scheme),

• PPF.

* నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ( National Saving Certificate) etc..

కేంద్ర సర్వీసులకు అనగా

పాన్ కార్డు( Pan Card Services),

* ఈ శ్రమ కార్డు(eShram Card),

* దివ్యంగుల (National Disability Card) కార్డు etc…

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనగా

అమ్మ ఒడి(Ammavodi),

• చేయూత(Cheyutha),

• కాపు నేస్తం (Kapu Nestham)

నేతన్న నేస్తం (Nethannna Nestham),

• తోడు (Thodu Scheme),

చేదోడు (Chedodu Scheme),

• లా నేస్తం(Law Nestham Scheme),

* విద్యా దీవెన (Vidya Deevenal.

• వసతి దీవెన (Vasathi Devenal,

• కల్యాణ మస్తు (Kalyana Masthu Scheme),

Ap Skill Census 2024 Scheme Details
Ap Skill Census 2024 Scheme Details

ఆరోగ్య శ్రీ (Aarogya Sri),

పేదలందరికీ ఇల్లు( Pedalandariki Illu).

* రైతు భరోసా (Raithu Bharosa) etc…

రాష్ట్ర సర్వీసులకు అనగా

• భూములకు సంబంధించి మ్యుటేషన్ (Land Mutation),

• వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate),

* పదరం(Sadarem),

. పెన్షన్ కానుక(Pension Kanuka) కు కొత్తగా దరఖాస్తు చేయుటకు,

ఆధార్ సేవలు అనగా

• ఆధార్ అప్డేట్ హిస్టరీ (Aadhar Update History),

* ఆధార్ బయోమెట్రిక్ హిస్టరీ (Aadhar Biometric History),

• ఆధారు బ్యాంకు NPCI లింక్ స్టేటస్ (Aadhar Bank NPCI Link Status).

• ఆధార్ కార్డు డౌన్లోడ్ ( Download Aadhar Card),

• ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (Aadhar Document Update)

చేసుకోటానికి మరియు ఏ ఇతర సేవలను పొందేందుకు తప్పనిసరిగా ఉండవలసింది ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్. ఇప్పుడు ఆధార్ కార్డు పిల్లలకు చేసిన సమయంలోనే లింకు చేసుకొనే ఆప్షన్ ఉన్నప్పటికీ ఆధార కార్డు మొదట్లో వచ్చిన సమయంలో ఆధార్ ఆపరేటర్లు చాలా వరకు ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయలేదు.

Aadhar Card Mobile Number Link Status telugu

అన్ని పథకాల అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానముClick Here

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Everything is ready for the unemployed in Ap

నిరుద్యోగుల కోసం అంతా సిద్ధం-దేశంలో తొలిసారి

Ap Skill Census 2024 Scheme Details

Ap Skill Census 2024 Scheme Details

How to Apply Jio Solar Plant and Install

How to Apply Jio Solar Plant and Install

8 responses to “Aadhar Card Mobile Number Link Status telugu| ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము”

  1. […] 1.ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here […]

  2. […] More Useful Links : ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here […]

8 thoughts on “Aadhar Card Mobile Number Link Status telugu| ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము”

Leave a comment