మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం

                  మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం

                   Search Voter Card Details With Mobile

                                      Number in Telugu

గమనిక:- స్టెప్స్ అన్ని పూర్తిగా ఫాలో అవ్వండి లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు ఉన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఓటు కార్డుకు సంబంధించి కార్డు చలామణిలో ఉందొ, లేదో, కార్డుదారుడి నియోజకవర్గము, గ్రామము,ఓటు వేయవలసిన పోలింగ్ స్టేషన్ నెంబరు, పోలింగ్ స్టేషన్ పేరు, బూత్ లెవెల్ ఆఫీసర్ వారి పేరు మరియు మొబైల్ నెంబరు తెలుసుకునేందుకు కొత్తగా మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకుని ఆప్షన్ ను ఉచితంగా ఆనులైన్లో ఇవ్వటం జరిగినది. ముందుగా ఓటు కార్డు నెంబరు మరియు పేరు ద్వారా సెట్ చేసుకునే ఆప్షన్ ఉండేది .

 

ఓటు కార్డు ద్వారా తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఓటు కార్డు నెంబరు తెలిసి ఉండాలి మరియు పేరు ద్వారా తెలుసుకునేందుకు ఓటరు కార్డులో పేరు ఎలా ఉందో అలానే ఎంటర్ చేయవలసి ఉంటుంది, కొన్ని సందర్భాలలో పై రెండు ఆప్షన్లో ద్వారా తెలుసుకోవడం కష్టమవుతుంది అందుకుగాను కొత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రజలు ఉపయోగకరంగా ఉండేందుకు కొత్తగా మొబైల్ నెంబర్ ద్వారా సెట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.

మొబైల్ నెంబర్  ద్వారా ఓట కార్డు వివరాలను తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఓటరు కార్డుకు మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉండాలి. ఆ విధంగా లింక్ అయి ఉన్న వాటర్ కార్డు వివరాలు మాత్రమే ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటర్ కార్డుకు మొబైల్ నెంబరు

లింకు లేకపోయినట్లయితే ఆన్లైన్ లోనే ఎవరికి వారు లింకు

చేసుకుని ఆప్షన్ ఉంటుంది లేదా మీ సంబంధిత బూత్ లెవెల్

ఆఫీసర్ (BLO) వారిని కాంటాక్ట్ అయినట్లయితే వారు

మీయొక్క ఓటర్ కార్డు నెంబర్ కు మొబైల్ నెంబర్కు లింక్

చేయడం జరుగుతుంది.

Everything is ready for the unemployed in Ap
నిరుద్యోగుల కోసం అంతా సిద్ధం-దేశంలో తొలిసారి

మొబైల్ నెంబర్ ద్వారా ఓటర్ కార్డు వివరాలు తెలుసుకునే విధానము :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి.

Click Here

Step 2: Search in Electoral అనే ఆప్షన్ టిక్ చేయాలి

 Search Voter Card Details With Mobile

Step 3 : తరువాతి పేజీ లో Search By Mobile అనే ఆప్షన్ ఎంచుకొని రాష్ట్రము, భాష ను ఎంచుకోవాలి.

 Search Voter Card Details With Mobile

Step 4: Mobile Number బాక్స్ లో 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయాలి.

 Search Voter Card Details With Mobile

Step 5: మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి.

How to Apply for NTR Bharosa Pension 2024
How to Apply for NTR Bharosa Pension 2024

 Search Voter Card Details With Mobile

Step 6: Search $53. Search Result వివరాలు చూపిస్తుంది. అందులో Action పై క్లిక్ చేయాలి.

 Search Voter Card Details With Mobile

Step 7 : ఓటర్ వివరాలు చూపిస్తుంది. అందులో

  1. చలామణిలో ఉందొ, లేదో,
  2. ఓటు కార్డుదారుడి నియోజకవర్గము,
  3. గ్రామము,
  4. ఓటు వేయవలసిన పోలింగ్ స్టేషన్ నెంబరు,
  5. పోలింగ్ స్టేషన్ పేరు,
  6. బూత్ లెవెల్ ఆఫీసర్ వారి పేరు మరియు మొబైల్ నెంబరు ఉంటాయి.
  7. ప్రింట్ తీసుకోవచ్చు.

 Search Voter Card Details With Mobile

 

మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం

Search Voter Card Details With Mobile

More Usefull Links

PM Vishwakarma Scheme Details in Telugu

  1. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఆన్లైన్ చేయు విధానము

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Everything is ready for the unemployed in Ap

నిరుద్యోగుల కోసం అంతా సిద్ధం-దేశంలో తొలిసారి

How to Apply for NTR Bharosa Pension 2024

How to Apply for NTR Bharosa Pension 2024

Ap SSC 10th class Hall tickets download 2024

Ap SSC 10th class Hall tickets download

5 responses to “మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం”

  1. […] మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం – Click Here […]

  2. […] మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం – Click Here […]

  3. […] మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం – Click Here […]

  4. […] మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం – Click Here […]

5 thoughts on “మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం”

Leave a comment