HCL Recruitment 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

HCL Recruitment 2024 Telugu

 

HCL : ఇంటర్‌ అర్హతతో సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. రూ. 2.2 లక్షల వరకు జీతం..

 

 HCL TechBee Recruitment  2024 :

ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ (HCL) ఇంటర్మీడియట్‌ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్‌ అందిస్తూ HCL సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్‌బీ (HCL TechBee) పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్‌ సపోర్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక.. ఆసక్తిగల విద్యార్థులు అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. Click Here క్లిక్‌ చేయండి.

HCL Recruitment 2024 Telugu

HCL TechBee అర్హతలు :

  • ఇంటర్మీడియట్‌ సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్‌ కోర్సుల్లో 75 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి.
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌ కెరియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
  • ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఎంపికైతే కమ్యూనికేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు.

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు మధురై, చెన్నై హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది. తర్వాత 9 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. స్టైపెండ్‌ కింద నెలకు రూ.10 వేలు ఇస్తారు. 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్‌ ముగిసన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఏటా రూ. 1.7 లక్షలు నుంచి రూ. 2.2 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

HCL Recruitment 2024 Telugu

ఉన్నత విద్యకు అవకాశం:

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, ట్రిపుల్‌ఐటీ కొట్టాయమ్‌, సస్త్రా యూనివర్సిటీ, కేఎల్‌ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు పూర్తి వివరాలను https://www.hcltechbee.com/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

 

 

More Jobs :

DXC Recruitment 2024 Telugu – Click Here

Microsoft Recruitment 2024 Telugu –Click Here

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ – Click Here

Amazon కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు – Click Here

Anganwadi Recruitment 2024 Kadapa
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Google కంపెనీలో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు – Click Here

Sprinto కంపెనీలో పర్మనెంట్  జాబ్స్ – Click Here

ఫ్రెషర్స్ కి intel కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

 

Tags : HCL Recruitment 2024 Telugu, HCL Recruitment 2024 Telugu, hcl recruitment 2024 process, hcl eligibility criteria for freshers 2024, hcl recruitment for freshers 2024,

2.8/5 - (6 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Notification for 8,000 Jobs

రాష్ట్రంలో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్

3 responses to “HCL Recruitment 2024 Telugu”

  1. K. Bhulakshmi avatar
    K. Bhulakshmi

    Neku intar aeeindi job kavali. Sir and mam

  2. K. Bhulakshmi avatar
    K. Bhulakshmi

    Naku intar aeindi job kavali sir

  3. K Asha Jyothi avatar

    K AshaJyothi
    Nade degree completed job kavali sir or madam

3 thoughts on “HCL Recruitment 2024 Telugu”

Leave a comment