Annadata Payment Status PM Kisan Payment Status

Grama Volunteer Notification 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Grama Volunteer Notification 2024

AP లో 70 వేల వాలంటీర్లు నియామకం

 

AP Volunteer Notification 2024

  AP లో భారీగా 70 వేల వాలంటీర్లు భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూడండి.

ఏపీ లో నూతన వాలంటీర్ నియామకం జరగనున్న నేపథ్యంలో వాలంటీర్ పేరును సేవక్ గా మార్చనున్నారు ఇంతక ముందు కేవలం ఒక వాలంటీర్ కు 50 ఇళ్లు ఉండేవి ప్రస్తుతం 100 ఇళ్ళు కేటాయించే అవకాశం ఉంది.

Grama Volunteer Notification 2024

ఏపీ లో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు 2024 సాధారణ ఎన్నికల నందు 108000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది కావున భారీగా వాలంటీర్ పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

AP Volunteer Jobs 2024 Eligibility:

ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 

AP Volunteer Jobs 2024 Salary:

గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కు 10000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగినది దానికి అనుగుణంగా నూతన నియామకాల తరువాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తోంది.

Thalliki Vandanam 2026
Thalliki Vandanam 2026: తల్లికి వందనం నిధుల జమ వేళ ఏపీ స్కూల్స్ లో వాటిపై నిషేధం!

Grama Volunteer Notification 2024

 

AP Volunteer Jobs 2024 Documents:

వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు 

  • 10/ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో

AP Volunteer Jobs 2024 Selection:

AP Volunteer Jobs 2024 లోని నూతన వాలంటీర్ నియామకాలు సంబంధించి చాలా మందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 

How Many Houses Allotted For Volunteer:

గతంలో ఒక వాలంటీర్ కు 50 ఇండ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్ గా పూర్తి సమాచారం వచ్చేవరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారు అనేది ప్రస్తార్థకంగా మారింది. 

AP Volunteer Jobs 2024 Work:

గతంలో వాలంటీరు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పని చేయాల్సి ఉంటుంది. 

How to Apply AP Volunteer Jobs 2024:

వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద ఇంకా మనకు దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం ఉంది కావున అప్పటివరకు వేచి చూడాలి ఇది జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

More Topics Volunteers :

PMAY Gramin 2026
PMAY Gramin 2026: ఏపీ గ్రామాల్లో పేదలకు గుడ్ న్యూస్.. అర్హుల జాబితా సిద్ధం.. త్వరలో ఇళ్ల కేటాయింపు

Volunteer System Petition in Ap High Court – Click Here

AP లో భారీగా 70 వేల వాలంటీర్లు నియామకం – Click Here

1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి? – Click Here

ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఏంటి? పది వేలు ఇస్తారా? – Click Here

AP GSWS Volunteer CFMS ID Status – Click Here

 

Tags : Ap Government New Rules Volunteers 2024, Ap Government New Rules Volunteers 2024 , Ap Government New Rules Volunteers 2024, Grama Volunteers New Rules, Grama Volunteer Notification 2024, Grama Volunteer Notification 2024, Grama Volunteer Notification 2024, Grama Volunteer Notification 2024, AP Volunteer Jobs 2024, AP Volunteer Notification 2024, ap volunteer recruitment 2024, ap volunteer jobs apply online 2024, grama/ward volunteer apply online, Ap Grama Sevak Notification 2024, Ap Grama Sevak recruitment 2024,

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

34 thoughts on “Grama Volunteer Notification 2024”

  1. I.sonapuram.gangadhara rao previous working as saksarabharath.VCO. From the begining to project closing.(full-time).i.have degree.B.com.&M.A.qualifications.pl..appoint me as village valanteer..as per my qualification.thankyou sir..

  2. Komarole Mandal
    Prakasam District. AndraPradesh Q .n. Degree . nenu 4years back Valamtari ki apply chestanu. List lo name vachina list lo nochi thishesharu kani Jagan party vallu Naku evaledu 5times applay chesina kani evaledu valla rajakiyam ekauga undi . eppudu ma Babu vachadu jiy Chandra Babu Naku job kaavali sir

Leave a comment

WhatsApp