Google Recruitment 2024 Telugu

grama volunteer

Google Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Google Recruitment 2024 Telugu

Google కంపెనీలో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

     AP & TS లోని ఫ్రెషర్స్ కి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన గూగుల్ ( Google ) లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు గూగుల్ ( Google ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ – ఇంటర్న్ ( Software Engineer – Intern ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే  Degree  / B.Tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి.

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Google కంపెనీ వారు Interview ఆధారంగా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో కూడ నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Latest Google Recruitment 2024 Overview :

Google Recruitment 2024 Telugu

కంపెనీ పేరు గూగుల్ ( Google )
జాబ్ రోల్సాఫ్ట్వేర్ ఇంజనీర్ – ఇంటర్న్ ( Software Engineer – Intern )
విద్య అర్హతDegree / B.Tech
అనుభవంఅవసరం లేధు 
జీతం30,000
జాబ్ లొకేషన్ Bangalore  

 

Latest Google Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ ( Google ) నుండి విదుదల చేసారు.  

Google Recruitment 2024 Telugu

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ – ఇంటర్న్ ( Software Engineer – Intern ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 12 వారాలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Google Recruitment 2024 Telugu

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

More Jobs :

Amazon Work From Home Jobs 2024 Telugu – Click Here

IBM Recruitment 2024 Telugu – Click Here

Tags : Google Recruitment 2024 Telugu, Google Recruitment 2024 Telugu, Google Recruitment 2024 Telugu, google recruitment 2023 for freshers, how to get job in google for freshers, how to apply for job in google company, Google Jobs Telugu, Latest Telugu Jobs, Software Jobs Telugu, Latest Google Jobs Telugu.

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Annadata Sukhibhava

Annadata Sukhibhava 2025: అర్హులైన రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించనుంది. అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు

AP CID Home Guard Notification 2025

AP CID Home Guard Notification 2025: ఇంటర్ పాసైన అభ్యర్థులకు ఉద్యోగావకాశం – పరీక్ష లేకుండా ఎంపిక

Rail Kaushal Vikas Yojana 2025

Rail Kaushal Vikas Yojana 2025: టెన్త్ పాసైన వారికి ఉచిత శిక్షణ – రైల్వేలో ఉద్యోగావకాశం

3 responses to “Google Recruitment 2024 Telugu”

    1. Challa Ramammohana rao avatar
      Challa Ramammohana rao

      Hii Madam

  1. Chandra Shekhar avatar
    Chandra Shekhar

    Jobs

Leave a comment