Sprinto Recruitment 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Sprinto Recruitment 2024 Telugu

Sprinto కంపెనీలో పర్మనెంట్  జాబ్స్

Latest Telugu Work From Home Jobs

Work From Home జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు Sprinto కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Internship విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి.

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sprinto కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

Latest Sprinto Recruitment 2024 Overview :

Sprinto Recruitment 2024 Telugu

కంపెనీ పేరు Sprinto Recruitment 2024
జాబ్ రోల్  Internship
విద్య అర్హత  ఏదైనా డిగ్రీ (Any Degree )
అనుభవం అవసరం లేధు
సేలరీ 2 – 4 LPA
జాబ్ లొకేషన్ Work From Home

 

Latest Sprinto Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన Sprinto నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Internship రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Qualification :

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ( Any Degree )  పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

Kurnool Job Mela September 2024
Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

Age:

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

Fee :

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

Salary :

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 22,000 వరకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ తరువాత నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

Selection Process :

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Job Location

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Permanent Work From Home జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా మీరు మీ ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు.

Sprinto Recruitment 2024 Telugu

experience :

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Apply Process :

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

More Details & Apply Link : Click Here

More Jobs ; 

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ – Click Here

Amazon కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు – Click Here

Google కంపెనీలో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు – Click Here

Tags : Sprinto Recruitment 2024 Telugu, Sprinto Recruitment 2024 Telugu, Sprinto Recruitment 2024 Telugu, sprinto notification 2024 telugu, Latest Jobs in Telugu, Sprinto Jobs in Telugu, Latest Work From Home Jobs.

2.9/5 - (7 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Kurnool Job Mela September 2024

Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

6 responses to “Sprinto Recruitment 2024 Telugu”

  1. purandeswari avatar
    purandeswari

    i like this job

  2. k.chinni avatar

    Hello sir,
    I am interested for this job please contact me.

  3. Mogili aruna avatar
    Mogili aruna

    Good opportunity

  4. Mogili aruna avatar
    Mogili aruna

    Hi sir,
    I want this job
    Iam interested
    Contact me sir. 7337463885.

  5. Thappeta sailaja avatar
    Thappeta sailaja

    Hi sir
    I want this job
    I am interested
    Sir

6 thoughts on “Sprinto Recruitment 2024 Telugu”

Leave a comment