Bigg Boss 8 Shocking entry on Venu Swamy

grama volunteer

Bigg Boss 8 Shocking entry on Venu Swamy
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Bigg Boss 8 Shocking entry on Venu Swamy

 

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలోకి కాంట్రవర్శీ స్వామిజీ.. ఎంత ఆఫర్ ఇచ్చారో తెలిస్తే షాకే!

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Bigg Boss 8 Shocking entry on Venu Swamy

    బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. ఇండియా వ్యాప్తంగా సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ కార్యక్రమం.. తెలుగులోకి మాత్రం ఎనిమిదేళ్ల క్రితమే ఎంటరైంది. అయినప్పటికీ ఏ భాషలోనూ సాధ్యం కాని విధంగా టాప్ రేటింగ్‌ను రాబట్టి దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో విరామం లేకుండా సీజన్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే క్రేజీ కంటెస్టెంట్ పేరు లీకైంది. ఆ సెలెబ్రిటీ ఎవరో మీరే చూసేయండి!

 

మరికొద్ది రోజుల్లోనే సీజన్:

 

   తెలుగు ప్రేక్షకులకు అస్సలు తెలియని కంటెంట్‌తో ప్రసారం అయినా.. బిగ్ బాస్ మొదటి సీజన్‌తోనే రికార్డులు నమోదు చేసింది. దీంతో ఇప్పటికే చాలా వాటిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా గత ఏడాది ఏడో సీజన్‌ను రికార్డు స్థాయి రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 8 Shocking entry on Venu Swamy

మరో కొత్త కాన్సెప్టుతో షో:

 

బిగ్ బాస్ షో గతంలో మాదిరిగా రంజుగా సాగడం లేదని విమర్శలు వచ్చాయి. బయట పీఆర్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని.. చాలా మంది కంటెస్టెంట్లు ఓట్లు వేయించుకుంటున్నారు. దీన్ని సమూలంగా మార్చేందుకు నిర్వహకులు ఇప్పుడు సరికొత్త కాన్సెప్టుతో రాబోతున్నారు. దీన్ని ఎనిమిదో సీజన్‌తో పరిచయం చేయబోతున్నట్లు ఓ న్యూస్ జోరుగా ప్రచారం జరుగుతోంది.

 

8వ సీజన్ ముందుగానే:

 

   వాస్తవానికి బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్‌ను ఈ ఏడాది ప్రసారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, నిర్వహకులు దీన్ని ఆపేశారని, దానికి బదులుగా ఎనిమిదో సీజన్‌ను కాస్త ముందుగానే మొదలు పెట్టేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మార్చి నుంచే పనులు మొదలుపెట్టారని తెలుస్తోంది. మొత్తానికి దీన్ని అనుకున్న దానికంటే ముందే తీసుకొస్తారని టాక్.

కొత్త సీజన్ అప్పుడే అని:

 

    బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీగానే పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని నిర్వహకులు ప్లాన్లు చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌ను ఆగస్టు మొదటి వారం నుంచే స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాంటి వాళ్లే సీక్రెట్‌గా:బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి ఇప్పటికే కొందరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చాయి.

 

    అలా లీక్ అయిన సెలెబ్రిటీలు కాకుండా మరికొందరు హై రేంజ్ (కాంట్రవర్శీలతో సంబంధం ఉన్న) కంటెస్టెంట్లను కూడా తీసుకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్ల పేర్లు మాత్రం బయటకు రాకుండా నిర్వహకులు చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Bigg Boss 8 Shocking entry on Venu Swamy

బిగ్ బాస్‌లోకి వేణు స్వామి:

 

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి.. మరో టాప్ సెలెబ్రిటీ పేరు కూడా తాజాగా లీక్ అయింది. బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లోకి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఎంట్రీ ఇస్తున్నాడట. ఇందుకోసం ఆయనకు లక్షల్లోనే ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఈ సీజన్ కూడా సక్సెస్ అయినట్లే అని చెప్పాలి.

Tags : Bigg Boss 8 Shocking entry on Venu Swamy, Bigg Boss 8 Shocking entry on Venu Swamy, Bigg Boss 8 Shocking entry on Venu Swamy, Bigg Boss 8 Telugu, bigg boss 8 telugu contestants, bigg boss 8 telugu contestants with photos, bigg boss 8 telugu host, bigg boss 8 telugu promo, bigg boss 8 finalists.

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Ap Inter Results 2025

Ap Inter Results 2025: AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ, సమయం మరియు అధికారిక వెబ్‌సైట్ వివరాలు

Wipro Recruitment 2025

Wipro Recruitment 2025: Wipro కంపనీలో భారీగా ఉద్యోగాలు భర్తీ | Apply Now

Microsoft Recruitment 2025

Microsoft Recruitment 2025: Microsoft లో భారీగా ఉద్యోగాలు | Apply Now

Leave a comment