Beneficiary Outreach App 20.4V
GSWS Volunteers & Employees all Mobile Apps
బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ వెర్షన్ (BOP)
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ న్యూ వెర్షన్ 20.3V నుండి 20.4V కు అప్డేట్ అవ్వటం జరిగింది.
ముందుగా మీ మొబైల్ లో ఉన్న పాత వెర్షన్ 20.3V అప్లికేషన్ un install చేసి 20.4V అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని install చేసుకోండి
అందరి వెల్ఫేర్ సహాయకులు & వాలంటీర్లు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
Beneficiary Outreach App 20.4V
What’s new :
☞ కొత్తగా HCM letter Acknowledgement Module ను WEA/PS/WAS/WWDS/WES వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 20.3V
Beneficiary Outreach App 20.2V
Beneficiary Outreach App 20.1V
What’s new :
☞ In this version enable OTP option in Kalyanamastu Acknowledgemnet Module and Minor changes in HCM Letter Acknowledgement Module
Beneficiary Outreach App 20.0V
What’s new :
✓ సీఎం లెటర్ సర్వే లొ మార్పులు చేయటం. అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు వెంటనే కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
Beneficiary Outreach App 19.9V
What’s new :
✓ కొత్తగా వాలంటీర్ల లాగిన్ లొ “గౌరవ సీఎం 2 పేజీల లేఖ పంపిణీ” ఆప్షన్ ఇవ్వటం జరిగింది..
Beneficiary Outreach App 19.8V
What’s new :
☞ In this Version added HCM Letter Received Status (Final year -Total Benefits Details) Module and Enable OTP option in Aadudham Andhra Winner Payment Acknowledgement Module.).
Beneficiary Outreach App 19.7V
What’s new : ☛
1. EBC Nestham eKYC లొ స్వల్ప మార్పులు చేయడం.
2. వాలంటీర్ల లాగిన్ లో ఇళ్ల పట్టా లబ్ధిదారుల eKYC వర్క్ అవుతుంది.
Beneficiary Outreach App 19.6V
What’s new : ☛
1. వాలంటీర్లు లాగిన్ నందు నవరరత్నాలు పేదలందరికీ ఇళ్ళు – ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు EKYC చేయుటకు ఆప్షన్ ఇవ్వబడింది
2. EBC నేస్తం లబ్ధదారులతో eKYC Verification కోసం ఇవ్వబడ్డాయి.
New Updates :: In this version added House Site Registration Document Ekyc Module and EBC Nestham Ekyc Module.
#bop
Beneficiary Outreach App 19.5V
What’s new : ☛
☛ వైస్సార్ మత్స్యకార భరోసా లబ్ధిదారుల Acknowledgmentచేయు సమయం లో కొత్తగా OTP ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 19.4V
What’s new : ☛
☛ వైస్సార్ బీమా లబ్ధిదారుల Acknowledgmentచేయు సమయం లో కొత్తగా OTP ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 19.3V
Beneficiary Outreach App 19.2V
What’s new : ☛
☛ కొత్తగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి నగదు పడిన తర్వాత Acknowledgment కు ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 19.1V
What’s new : ☛
☛ కొత్తగా జగనన్న తోడు పథకం లబ్ధిదారుల Acknowledgment మాడ్యూల్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 19.0V
What’s new : ☛
☛ కొత్తగా వైయస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల ఈ-కేవైసీ మాడ్యూల్ ఇప్పుడు సరిగా వర్క్ అవుతుంది.
వై యస్ ఆర్ చేయూత కి వాలంటీర్స్ Ekyc చెయ్ విధానం
✅ YSR Cheyutha eKYC Dashboard
Cheyutha beneficiaries list dashboard(Eligible & Ineligible)
Beneficiary Outreach App 18.9V
What’s new : ☛
☛ కొత్తగా వైయస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల ఈ-కేవైసీ మాడ్యూల్ లో చిన్న మార్పులు చేయటం జరిగినది.
☛ కొత్తగా అప్డేట్ అయిన బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ V18.9 లో వైస్సార్ చేయూత e-KYC కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మాత్రమే అవుతుంది. గమనించగలరు
Beneficiary Outreach App 18.8V
What’s new : ☛
☛ కొత్తగా వైయస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల ఈ-కేవైసీ మాడ్యూల్ ఇవ్వడం జరిగింది.
Beneficiary Outreach App 18.7V
What’s new :
కొత్తగా వెర్షన్ 18.7 కు నేడు అప్డేట్ అయ్యింది. కొత్తగా “ఆరోగ్య శ్రీ కార్డుల రిసీవ్ కౌంట్ ఎడిట్ ఆప్షన్” ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 18.6V
What’s new :
☞ In this version Added kalyanamastu Acknowledgement module
Beneficiary Outreach App 18.5V
What’s new : కొత్తగా “YSR ఆరోగ్య శ్రీ New Cards Received” ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 18.4V
What’s new : కొత్తగా నేతన్న నేస్తం మాడ్యూయల్ లో మార్పులు చేయ్యటం జరిగింది. అలానే వాలంటీర్ల లాగిన్ లో జల్ జీవన్ మిషన్ eKYC సర్వే ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 18.2V
Beneficiary Outreach App 18.1V
What’s new :
కొత్తగా వైస్సార్ బీమా Ack లో నామినీ సెర్చ్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 18.0V
What’s new :
☛ ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే …? (Why AP needs Jagan) అనే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు చేయవలసిన సర్వేను థంబ్ (వేలి ముద్ర) తీసేయడం జరిగింది, కావున వాలంటీర్లు ఇపుడు బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ (Beneficiary outreach app)లో Volunteer Finger or Otp or Face ద్వారా చేయవచ్చు.
☛ రోజుకి 15 గృహాలు మాత్రమే చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే …?(Why AP needs Jagan) సర్వే తొందరగా మొదలు చేసి, ఆలస్యం చేయకుండా 100% శాతం పూర్తి చేయవలసిందిగా మనవి.
Beneficiary Outreach App 17.9V
What’s new :
సచివాలయ ఉద్యోగుల వారి లాగిన్ లో ఆడదాం ఆంధ్ర బ్రౌచర్ ఎన్ని సచివాలయం కు వచ్చాయో వాటి కౌంట్ అప్డేట్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 17.8V
Beneficiary Outreach App 17.7V
🔹 What’s new :
☞ వాలంటీర్ల లాగిన్ లో “Free Hold Pattas on Government Lands” సంబందించి లబ్ధిదారుల eKYC ఆప్షన్ లో స్వల్ప మార్పులు చెయ్యటం జరిగింది.
Beneficiary Outreach App 17.6V
What’s new :
☞ Panchayat Secretary, Panchayat Secretary Grade Vl, WAS, WES వారి లాగిన్ లో ఆడుదాం ఆంధ్ర ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందులో సచివాలయం లో పెట్టిన ఆడుదాం ఆంధ్ర బ్యానర్ ను ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.
Beneficiary Outreach App 17.5V
Here
🔹 What’s new :
వాలంటీర్ల లాగిన్ లో “Free Hold Pattas on Government Lands” సంబందించి లబ్ధిదారుల eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Beneficiary Outreach App 17.4 V
Beneficiary Outreach App 17.3 V
Beneficiary Outreach App 17.2 V
Beneficiary Outreach App 17.2 V
కుల గణన పూర్తి సమాచారం – Click Here
కుల గణన సర్వే చేయు విధానము -రిపోర్ట్ – Click Here
Why Andhra Pradesh needs Jagan? సర్వేను వాలంటీర్లు చేయు విధానం
GSWS Volunteers & Employees Usefull Apps
SN | APP NAME | VERSION | DOWNLOAD | ||||||||
1 | ACPL FM220 | 2.0.5 | Click | ||||||||
2 | Mantra RD Service | 1.0.9 | Click | ||||||||
3 | NEXT Biometrics RD Service LO | 1.0.7.0 | Click | ||||||||
4 | AadharFaceRd | 0.7.43 | Click | ||||||||
|
Leave a comment