YSR Cheyutha Ekyc Process in volunteers
వై యస్ ఆర్ చేయూత కి వాలంటీర్స్ Ekyc చెయ్ విధానం
Beneficiary Out Reach App YSR Cheyutha (Ekyc 2023-2024)
Beneficiary Outreach App – Download Now
1. అప్ లాగిన్ అవ్వడం:
Secretariat Employee యెక్క ఆధార్ నెంబర్ Authentication ద్వారా Beneficiary Out Reach App Login అవ్వాలి.
Secretariat Employee Beneficiary Out Reach App లాగిన్ అయిన తరువాత మీకు ఈ క్రింది విధంగా Home స్క్రీన్ కనిపిస్తుంది.
YSR Cheyutha Ekyc Process in volunteers
2. Home Screen:
YSR Cheyutha Ekyc Process in volunteers
• వైయస్ ఆర్ చేయూత
మీరు Home స్క్రీన్ లో వైయస్ ఆర్ చేయూత మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధముగా స్క్రీన్ కనిపిస్తుంది.
➤ మీరు Home [YSR Cheyutha] Ekyc మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విదంగా స్క్రీన్ కనిపిస్తుంది.
➤మీరు Home Ekyc [YSR Cheyutha] లో Beneficiary Details మీద క్లిక్ చేస్తే మీకు Beneficiary Ekyc List [ YSR Cheyutha] స్క్రీన్ కనిపిస్తుంది.
➤ మీరు మీ యొక్క Secretariat code మరియు Cluster ID ని సెలెక్ట్ చేసుకుంటే List వస్తుంది.
➤ List లో మీకు లబ్దిదారుని పేరు, లబ్దిదారుని ఆధార్ నెంబర్ లు కనిపిస్తాయి.
➤మీరు List ని క్లిక్ చేసిన తరువాత మీకు Beneficiary Ekyc Details స్క్రీన్ కనిపిస్తుంది.
➤ Beneficiary Ekyc Details & Beneficiary Name, Beneficiary Aadhar Number, Scheme Name, Select Beneficiary Status లు వస్తాయి
➤ Select Beneficiary Status లో Live, Death ఆప్షన్స్ కలవు
➤ Select Beneficiary Status లో Live అయితే Capture the Selfie Image of Volunteer/ Secretariat employee with Beneficiary మరియు Beneficiary తో Ekyc చేయాలి.
➤ Beneficiary తో Ekyc చేసిన తరువాత Data Saved Successfully అని మెస్సేజ్ వస్తుంది.
➤ Select Beneficiary Status లో Death ఎంచుకున్నట్లు అయితే మీకు ఈ విధముగా స్క్రీన్ కనిపిస్తుంది.
➤ Select Beneficiary Status లో Death ఎంచుకున్నట్లు అయితే Secretariat Employee Authentication చేయవలసి ఉంటుంది.
➤ ఇక్కడ ఇచ్చిన షరతులు ని accept చేసి Secretariat Employee Authentication చేయాలి.
➤ Secretariat Employee Authentication Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.
➤ మీరుHome Ekyc [ YSR Cheyutha ] లో Search By Aadhaar మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధముగా స్క్రీన్ కనిపిస్తుంది.
➤ Beneficiary ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Secretariat Employee Authentication చేయాలి.
➤ Secretariat Employee Authentication చేసిన తరువాత మీకు Beneficiary Ekyc Details స్క్రీన్ కనిపిస్తుంది.
➤ Beneficiary Ekyc Details & procedure follow అవ్వండి.
YSR Cheyutha Ekyc Process in volunteers
YSR Cheyutha User Manual – Click Here
YSR చేయూత(18750/-)eKYC Dashboard
☞ YSR చేయూత వాలంటీర్ క్లస్టర్ లో ఎంతమంది లబ్ధిదారులు వున్నారు వీరిలో ఎంతమందికి eKYC పూర్తి అయినది రిపోర్ట్ అప్డేట్ చెయ్యడం జరిగింది.
✅ YSR Cheyutha eKYC Dashboard – Click Here
Cheyutha beneficiaries list dashboard(Eligible & Ineligible) – Click Here
AP All Schemes – Click Here
YSR Cheyutha GSWS Volunteer Wise eKYC Dashboard
YSR Cheyutha Grama Ward Volunteer Wise eKYC Dashboard
2 thoughts on “YSR Cheyutha Ekyc Process in volunteers”