Why Andhra Pradesh needs Jagan? సర్వేను వాలంటీర్లు చేయు విధానం

grama volunteer

Why Andhra Pradesh needs Jagan
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Why Andhra Pradesh needs Jagan ?

Why Andhra Pradesh needs Jagan Volunteers Survey Process

Why Andhra Pradesh needs Jagan? సర్వేను వాలంటీర్లు చేయు విధానం

Why Andhra Pradesh needs Jagan?

GSWS Volunteers Survey

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

గమనిక:- స్టెప్స్ అన్ని పూర్తిగా ఫాలో అవ్వండి లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు.

Why Andhra Pradesh needs Jagan? అనే సర్వేను వాలంటీర్ల Beneficiary Outreach Program (BOP) యాప్ లాగిన్ లో చేయవలసి ఉంటుంది. ఏ సచివాలయానికైతే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ జరుగుతుందో జరిగిన మరుసటి రోజు నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుంది. ఆవిష్కరణ రోజు నుంచి వారం రోజులపాటు ఈ సర్వే వాలంటీర్లు చేయవలసి ఉంటుంది. రోజుకు కేవలం 15 కుటుంబాలకు మాత్రమే సర్వే అనేది అవుతుంది కావున రోజుకు తప్పనిసరిగా 15 చేసుకుంటూ పోయినట్టయితే సర్వే సకాలంలో పూర్తి చేయవచ్చు. ఒకేసారి క్లస్టర్ పరిధిలో అందరికీ చేద్దామంటే అవ్వదు అందరూ వాలంటీర్లు ఈ విషయాన్ని గమనించగలరు.

Why Andhra Pradesh needs Jagan ? వాలంటీర్లు సర్వే చేయు విధానము

Step 1: ముందుగా కింద ఇవ్వబడిన Beneficiary Outreach Program (BOP) లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here

Step 2 : ఓపెన్ చేసిన తరువాత వాలంటరీ యొక్క 12 అంకెల ఆధార నెంబర్ ఎంటర్ చేసి Biometric లేదా Face లేదా Irish ద్వారా లాగిన్ అవ్వాలి.

Step 3: Home Page లో “Why Andhra Pradesh needs Jagan?” అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.

Why Andhra Pradesh needs Jagan

Step 4 : వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటే వాలంటీర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ వివరాలన్నీ కూడా చూపిస్తుంది. ఎవరికి సర్వే చేయాలో వారి కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకున్నట్లయితే వివరాలతో కూడిన Display ఓపెన్ అవుతుంది.

Why Andhra Pradesh needs Jagan

Step 5: House Hold Details … Head of House

Hold Name, Head of House Hold Id Dow display అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే…బుక్లెట్ కుటుంబ సభ్యులకు అందించారా? అన్నే ప్రశ్నకి yes మరియు No అన్నే option లు ఉంటాయి, ఈ ప్రశ్నకి సంబంధించిన optionని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

Step 6 : ఇక్కడ Witness ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Ekyc చేయాలి.

Why Andhra Pradesh needs Jagan

Step 7: Biometric 3 Face Irish wo Ekyc పూర్తి అయిన తరువాత Volunteers యొక్క ఆధార్ నెంబర్ తో Authentication చేయవలసి ఉంటుంది.

Step 8 : Authentication పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అనే సందేశం వచ్చినట్టయితే పూర్తి అయినట్టు. ఆ విధంగా క్లస్టర్ పరిధిలో రోజుకు 15 హౌస్ హోల్డ్ లను పూర్తి చేయవలసి ఉంటుంది

Why Andhra Pradesh needs Jagan

Note : సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు కార్యక్రమం అవ్వని సచివాలయ వాలంటీర్లు పై ఆప్షన్ ను ఓపెన్ చేసినట్లయితే కింద చూపిన విధంగా మెసేజ్ చూపిస్తుంది. వారికి సర్వే అనేది జరగదు. కేవలం ఎక్కడ అయితే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల కార్యక్రమం పూర్తి అవుతుందో వారికి మాత్రమే ఓపెన్ అవుతుంది.

 

                 Why Andhra Pradhesh Need Jagan ? User manual

More Links

Display Of Welfare Schemes Boards Program-సంక్షేమ పథకాల బోర్డు

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

Thalliki Vandanam Payment Status Check 2025

Thalliki Vandanam Payment Status Check: తల్లికి వందనం పథకం అర్హత & పేమెంట్ స్టేటస్  – 9552300009 ద్వారా Step by Step Guide

Thalliki Vandanam Payment June 2025

Thalliki Vandanam Payment 2025: తల్లికి వందనం పథకం నిధులు జమ | మీ ఖాతాలోకి వచ్చాయా? వెంటనే ఇలా చెక్ చేయండి

Leave a comment

 

WhatsApp