కుల గణన సర్వే చేయు విధానము -రిపోర్ట్-caste survey process in andhra pradhesh

caste survey process in andhra pradhesh

కుల గణన సర్వే చేయు విధానము -రిపోర్ట్

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

GSWS Volunteers Caste Survey Process, Report

• సర్వే పూర్తిగా GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో చెయ్యాలి.

• వాలంటీర్ వారి లాగిన్ లో మాత్రమే సర్వే అనేది జరుగుతుంది.సిటిజెన్ , సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ల eKYC అయితేనే సర్వే అవుతుంది .

• గతంలో వాలంటీర్ వారి యొక్క ఆధార్ నెంబరుతో లాగిన్ అయ్యేవారు కానీ కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ యొక్క 8 అంకెల CFMS ID ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది.

• సర్వే నవంబర్ 27 న మొదలు అయ్యి వారం రోజుల వరకు ఉంటుంది .

• అధికారిక కులములు – ఉప కులముల లిస్ట్

caste survey process in andhra pradhesh

కుల గణన సర్వే చేయు విధానం :

Step 1 : మొబైల్ అప్లికేషను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి.

Download Mobile App

Step 2: ఓపెన్ చేసిన తర్వాత వాలంటీర్ యొక్క CFMS ID ను ఎంటర్ చేసి Login పై క్లిక్ చేసిన తరువాత వాలంటీర్ యొక్క Biometric / Face / Irish ద్వారా లాగిన్ అవ్వాలి.

caste survey process in andhra pradhesh

Step 3 : లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కుల గణన సర్వే అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

caste survey process in andhra pradhesh

Step 4 : తరువాత పేజీలో వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఉన్న

1. మొత్తం కుటుంబాలు

2. పూర్తి అయిన కుటుంబాలు

3. పాక్షికంగా పూర్తి చేసినవి

4. మిగిలిపోయిన కుటుంబాల

సంఖ్యను చూపిస్తుంది దాని ఆధారంగా వాలంటరీ ఎన్ని చేశారు ,ఎన్ని చేయలేదు అనే విషయాలు తెలుస్తుంది. ఆ వివరాలు కిందనే Search With Name ద్వారా లేదా Scroll చేయడం ద్వారా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాల వివరాలు చూపిస్తుంది. అందులో Status – Pending అని ఉన్నవి ఇంకా పూర్తి అవ్వనట్టు, Status Completed అని ఉన్నవి సర్వే పూర్తి చేసినట్టు అర్థము. Status Pending అని ఉన్న వాటిలో ఎవరికైతే సర్వే చేయాలనుకుంటున్నారో ఆ కుటుంబ హౌస్ హోల్డ్ ఐడి పై క్లిక్ చేయాలి.

caste survey process in andhra pradhesh

Step 5 : తరువాతి పేజీలో ఆ కుటుంబానికి సంబంధించి

రెండు Section లు చూపిస్తుంది Section – 1 మరియు Section – 2 . Section – 1 లో హౌస్ ఓల్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది Section – 2 లో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల పేర్లు మనకు చూపిస్తుంది . ముందుగా Section – 1 హౌస్ హోల్డ్ డీటెయిల్స్

Aadhaar Card Loan
Aadhaar Card Loan of ₹2 Lakh under PM Mudra Yojana 2024

పై Pending పై క్లిక్ చేయాలి.

Pending పై క్లిక్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల జీవన స్థితి ? అనేది అడుగుతుంది అందులో రెండు ఆప్షన్లో ఉంటాయి

1. సర్వే కి అందుబాటులో ఉన్నారు మరియు

2. కుటుంబ సభ్యులు అందరూ మరణించి ఉన్నారు అ

ని రెండు ఆప్షన్లో చూపిస్తుంది. సర్వేకి అందుబాటులో ఉన్నారు అని సెలెక్ట్ చేస్తే తరువాత ప్రశ్నలు చూపిస్తుంది. అదే కుటుంబ సభ్యులందరూ మరణించి ఉన్నారు అని చూపిస్తే అంతటితో సర్వే ఆ కుటుంబానికి పూర్తి అవుతుంది.

Step 6 : తరువాతి పేజీలో సర్వేకు సంబంధించిన ప్రశ్నలను చూపిస్తుంది అందులో మొత్తం 14 రకముల ప్రశ్నలు ఉంటాయి.

• జిల్లా, జిల్లా కోడ్,మండలం/ మున్సిపాలిటీ, గ్రామం, పంచాయతీ మరియు పంచాయతీ కోడ్, వార్డు నెంబర్, ఇంటి నెంబర్.

• కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్,

• కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబంధం, రేషన్ కార్డు నెంబర్.

• కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type ( Kutcha house, Building, Duplex, pucca house etc.

• ప్రస్తుతం ఉన్న చిరునామా

• Toilet facility ఉందా లేదా?

• మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? ( Public tap, Borewell, public borewell etc..)

• Live stock ఏమైనా కలిగి ఉన్నారా? (ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు etc)

• Gas Connection Type ( LPG / Kerosene / Fire wood etc..

ముఖ్యంగా 7వ ప్రశ్నలో కుటుంబ పెద్దని ఎంచుకోమని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారిని ఎంచుకొని తరువాతి సెక్షన్లో మిగిలిన వారు కుటుంబ పెద్దతో ఉన్నటువంటి బంధుత్వాన్ని ఎంచుకోవాలి.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం కుటుంబ ఐడి సంఖ్య వస్తుంది. జిల్లా పేరు కోడు ఆటోమెటిగ్గా వస్తాయి మండల మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఆటోమేటిక్గా వస్తుంది పంచాయతీ కోడు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది ఊరి పేరును ఎంచుకోవాలి.

caste survey process in andhra pradhesh

Step 7 : పై ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు ఎంటర్ చేసిన తరువాత ఇంటిలో అందుబాటులో ఉన్న ఎవరిదైనా ఒకరిది ఈ కేవైసీ తీసుకోవలసి ఉంటుంది. Biometric / Irish / OTP ద్వారా eKYC పూర్తి చేయాలి. వాలంటీర్ సర్వే చేయు సమయంలో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది eKYC తీసుకోవలసి ఉంటుంది. తరువాత ఎవరైతే వాలంటీరు సర్వే చేస్తున్నారు వారు కూడా eKYC చేస్తే ఆ ఇంటికి Section – 1 సర్వే పూర్తి అయినట్టు అర్థము .

caste survey process in andhra pradhesh

Step 8 : తరువాత Section – 2 ఓపెన్ అవుతుంది. అందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి కుటుంబ సభ్యుల పేర్లు మరియు వారి పక్కన Pending అని చూపిస్తుంది. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి పేరు పక్కన ఉన్న Pending అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నట్లయితే సభ్యుని జీవన స్థితి ? వద్ద

1. జీవించి ఉన్నారు మరియు

2. మరణించడం జరిగింది

caste survey process in andhra pradhesh

PM Kisan 18th Installment Date 2024 Telugu
PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

అనే రెండు ఆప్షన్లో ఉంటాయి. మరణించినట్టయితే మరణించడం అని ఆప్షన్ పై క్లిక్ చేస్తే Pending కాస్త Completed లోకి వెళుతుంది. అదే జీవించి ఉండి అందుబాటులో ఉన్నట్లయితే జీవించి ఉండటం అని ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి ప్రశ్నలు అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో ఉండే ముఖ్యమైన ప్రశ్నలలో

1. హౌస్ ఓల్డ్ డేటా ప్రకారం ఈ కేవైసీ పూర్తి అయినదా లేదా

?

2. తండ్రి లేదా భర్త పేరు

3. వైవాహిక స్థితి

4. కులము

5. మతము

6. విద్యా అర్హత

7. వృత్తి

8. వ్యవసాయ భూమి విస్తీర్ణము

పై వివరములలో ముఖ్యముగా కులముకు సంబంధించి మీరు సర్వే చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఏపీ సేవా క్యాస్ట్ సర్టిఫికెట్ పొంది ఉన్నట్టయితే అప్పుడు ఆటోమేటిక్ గా కులము చూపిస్తుంది. ఒకవేళ కులము చూపించకపోయినట్టయితే మాన్యువల్ గా కులము మరియు ఉపకులము ఎంచుకోవాలి. అదే విధంగా మతమును కూడా ఎంచుకోవాలి.

caste survey process in andhra pradhesh

Step 9 : పై ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు

ఎంటర్ చేసిన తరువాత సర్వే చేస్తున్న వారిది eKYC తీసుకోవలసి ఉంటుంది. Biometric / Irish / OTP ద్వారా eKYC పూర్తి చేయాలి. వాలంటీర్ సర్వే చేయు సమయంలో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది eKYC తీసుకోవలసి ఉంటుంది. తరువాత ఎవరైతే వాలంటీరు సర్వే చేస్తున్నారు వారు కూడా eKYC చేస్తే ఆ ఇంటికి Section-2 సర్వే పూర్తి అయినట్టు అర్థము.

caste survey process in andhra pradhesh

Caste Survey Report Link – కుల గణన సర్వే రిపోర్ట్

Click Here For Report

Caste Survey Process User Manual

Click Here 

కుల గణన పూర్తి సమాచారం – Caste Survey in Andhra Pradhesh

caste survey process in andhra pradhesh,caste survey process in andhra pradhesh,caste survey process in andhra pradhesh,caste survey process in andhra pradhesh,caste survey process in andhra pradhesh,caste survey process in andhra pradhesh

 

4.5/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Aadhaar Card Loan

Aadhaar Card Loan of ₹2 Lakh under PM Mudra Yojana 2024

PM Kisan 18th Installment Date 2024 Telugu

PM కిసాన్ 18వ విడత తేదీ 2024: చెల్లింపు స్థితి, లబ్ధిదారుల జాబితా

Ap Upadi hami Pending Payment Release

Ap Upadi hami Pending Payment Release

3 responses to “కుల గణన సర్వే చేయు విధానము -రిపోర్ట్-caste survey process in andhra pradhesh”

  1. Narasimha avatar
    Narasimha

    Very good information

  2. […] కుల గణన సర్వే చేయు విధానము -రిపోర్ట్ – Click Here […]

3 thoughts on “కుల గణన సర్వే చేయు విధానము -రిపోర్ట్-caste survey process in andhra pradhesh”

Leave a comment