Ap Government New Rules Volunteers 2024

grama volunteer

Ap Government New Rules Volunteers 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Ap Government New Rules Volunteers 2024

 

వాలంటీర్ల సేవల్లో మార్పు, కాలపరిమితి : ప్రభుత్వ తాజా నిర్ణయం..!!

   ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు పై చర్చ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతోంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని పై కసరత్తు మొదలైంది. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి.
Ap Government New Rules Volunteers 2024

ప్రభుత్వం కసరత్తు :

   వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవల పైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు.

   ఆ తరువాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటం తో పాటుగా పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాడు హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో, వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

కొత్త ప్రతిపాదనలు :

  ఈ సమయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెర మీదకు తస్తోంది. వలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్లకు మించి వలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి మూడేళ్లకు కొత్తవారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది.

   ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకొనే మార్గం చూపించాలనే ప్రతిపాదన పైన పరిశీలన జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పుచేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Ap Government New Rules Volunteers 2024
వాలంటీర్ల పేరు మార్పు :

     వలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్‌, వార్డు సేవక్‌గా మార్చాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలినే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

   వలంటీర్ల వేతనం రూ.పది వేలకు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉండగా… ఇకపై ప్రతి వంద ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవల పైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది.

More Topics Volunteers :

Volunteer System Petition in Ap High Court – Click Here

AP లో భారీగా 70 వేల వాలంటీర్లు నియామకం – Click Here

1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి? – Click Here

ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఏంటి? పది వేలు ఇస్తారా? – Click Here

AP GSWS Volunteer CFMS ID Status – Click Here

మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు పై కీలక నిర్ణయం..!! – Click Here

Tags : Ap Government New Rules Volunteers 2024, Ap Government New Rules Volunteers 2024 , Ap Government New Rules Volunteers 2024, Grama Volunteers New Rules,

4/5 - (23 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

8 responses to “Ap Government New Rules Volunteers 2024”

  1. వెంకటేశ్వర రావు avatar
    వెంకటేశ్వర రావు

    గతంలో ప్రభుత్వం వలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా చెప్పుకున్నారు కదా. హా.హైకోర్టు కూడ వాలంటీర్లు ప్రభుత్వ విధులు నిర్వహించరాదని తీర్పు ఇచ్చినది కదా .అలాంటప్పుడు మరల వాళ్ళని ప్రభుత్వ విధుల్లోకి ఎలా తీసుకుంటారు.

    1. Venkatesh avatar
      Venkatesh

      Andrau ycp ayithe mottam rajinama cheyali kada mari endhuku 1.08 laks mande chesaru mottam chayali kada bro

  2. కుంపటి కావ్య avatar
    కుంపటి కావ్య

    Respected CBN sir
    సార్ కొత్త వాలంటీర్ పోస్ట్స్ ఇవ్వండి, ప్లీజ్ సార్ ఇంటర్ విద్య అర్హతతో జాబ్ ఇచ్చి పేదలైన మమ్మల్ని ఆదుకొండి ప్లీజ్ సార్. మీకు ఓట్ వేసి గెలిపించి నందుకు ఈ ఒక్క సహాయం చెయ్యండి సార్ ప్లీజ్.

    1. Muni avatar
      Muni

      Intermediate. Correct sir, new voluntary recruitment sir

  3. గవ్వ రాజేష్ avatar

    హాయ్ సర్ నమష్తి సర్ మాది అనకాపల్లి dist, adduraod thimmapuram sir na నేమ్ గవ్వ.రాజేష్ సర్ నాకు voletree job చేయాలని హష ప్రజలకు సేవ చేయాలని హష సర్ నాకు thimmapuramalo ఒక్క valetree పోస్ట్ eepinchara మాకు ఒక్క chayes ఎవరా

  4. Runjababyrani avatar

    Grama volunteers2024

Leave a comment