Postal Department jobs: 10 తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పదో తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు

Postal Department jobs: భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని పోస్టల్ డిపార్టుమెంటు నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు భారత పౌరులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:

  • పోస్టల్ డిపార్టుమెంటు, బీహార్ సర్కిల్

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య:

  • 17 పోస్టులు (బీహార్ సర్కిల్‌లోని వివిధ డివిజన్లలో శాశ్వత ప్రాతిపదికన)

Postal Department jobs విద్యార్హతలు & అర్హతలు:

  1. విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
  2. డ్రైవింగ్ అనుభవం: లైట్ & హెవీ మోటార్ వాహనాలకు సంబంధించిన వాలిడ్ లైసెన్స్ ఉండాలి.
  3. అనుభవం: వాహనాలను మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
  4. మోటార్ మెకానిజం పైన అవగాహన.

Postal Department jobs వయస్సు:

  • 18 నుండి 27 సంవత్సరాల మధ్య
  • వయస్సు రాయితీ:
    • ఎస్సీ/ఎస్టీ: 5 సంవత్సరాలు
    • ఓబీసీ (NCL): 3 సంవత్సరాలు
  • కట్‌ఆఫ్ తేదీ: 12/01/2025

Postal Department jobs దరఖాస్తు విధానం:

  1. ఆఫ‌్‍లైన్ దరఖాస్తు:
    • నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
    • ఫారం ఫిల్ చేసి, సంబంధిత ధృవపత్రాలు జతచేసి, పోస్టల్ ఆర్డర్‌తో పాటు పంపవలెను.
  2. దరఖాస్తు పంపవలసిన చిరునామా:
    • Assistant Director Postal Services (Rectt), Office of the Chief Postmaster General, Bihar Circle, Patna – 800001.
  3. చిరునామా పై రాయవలసిన విధానం:
    • APPLICATION FOR THE POST OF DRIVER (DIRECT RECRUITMENT)
  4. పంపే విధానం:
    • స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 19/12/2024 లోగా పంపించాలి.

జత చేయవలసిన ధృవ పత్రాలు:

  1. విద్యార్హత సర్టిఫికెట్లు
  2. డ్రైవింగ్ లైసెన్స్
  3. డ్రైవింగ్ అనుభవ సర్టిఫికెట్
  4. కుల ధృవీకరణ పత్రం
  5. వయస్సు నిర్ధారణ పత్రం
  6. ఎక్స్‌-సర్వీస్‌మెన్ సర్టిఫికెట్ (తరచుగా అవసరమైన అభ్యర్థులకు మాత్రమే)
  7. రెండు పాస్‌పోర్ట్ ఫోటోలు
  8. సెల్ఫ్ అటెస్టేషన్ చేయడం తప్పనిసరి.

అప్లికేషన్ ఫీజు:

  • ₹100/- రూపాయల అప్లికేషన్ ఫీజు (ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా UCR రూపంలో).
  • స్కిల్ టెస్ట్‌కి ఎంపికైన అభ్యర్థులు:
    • ₹400/- రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు మినహాయింపు.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు ₹19,900/- నుండి ₹63,200/- వరకూ పే స్కేల్.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను వ్రాత పరీక్ష లేకుండా
  • స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

  • చివరి తేదీ: 12/01/2025 సాయంత్రం 5:00 గంటలలోపు.

Postal Department jobs 2024 ముఖ్యమైన లింకులు:

Postal Department jobs 2024 Railway 1800 Apprentice Jobs: రైల్వే లో పరీక్ష ఫీజు లేకుండా ఉద్యోగాలు

Postal Department jobs 2024 Paytm Recruitment 2024: పేటీఎమ్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp