Ap Volunteer Notification 2024
AP లో భారీగా 70 వేల వాలంటీర్లు నియామకం
ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల వాలంటీర్లు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూడండి
ఏపీ లో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు 2024 సాధారణ ఎన్నికల నందు 108000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది కావున భారీగా వాలంటీర్ పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
AP Volunteer Recruitment 2024 Eligibility:
ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
AP Volunteer Recruitment 2024 Salary:
గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కు 10000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగినది దానికి అనుగుణంగా నూతన నియామకాల తరువాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తోంది.
AP Volunteer Recruitment 2024 Documents:
వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు
- 10/ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ పాస్ బుక్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
AP Volunteer Recruitment 2024 Selection:
ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలు సంబంధించి చాలా మందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
How Many Houses Allotted For Volunteer:
గతంలో ఒక వాలంటీర్ కు 50 ఇండ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం 300 సిటిజన్స్ కు ఒక వాలంటీర్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లేదా 300 ఇళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్ గా పూర్తి సమాచారం వచ్చేవరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారు అనేది ప్రస్తార్థకంగా మారింది.
AP Volunteer Recruitment 2024 Vacancies:
మొత్తం వాలంటీర్ ఖాళీలు ఒక లక్ష వరకు ఉన్నాయి కానీ ప్రస్తుత అవసరానికి తగ్గటు 70 వేల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.పూర్తి వివరాల కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.
AP Volunteer Recruitment 2024 Work:
గతంలో వాలంటీరు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పని చేయాల్సి ఉంటుంది.
How to Apply AP Volunteer Recruitment 2024:
వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద ఇంకా మనకు దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం ఉంది కావున అప్పటివరకు వేచి చూడాలి ఇది జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
గమనిక : ఈ విధి విధానాలు గురుంచి మీ సలహాలు సూచనలు గవర్నమెంట్ కి తెలియచేయాలి అనుకుంటే
మీ అభిప్రాయాలను కింద కామెంట్ లో తెలియజేయండి
మీ జిల్లా & మండలం & పంచాయతీ జత చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి
More Topics Volunteers :
1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి? – Click Here
ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఏంటి? పది వేలు ఇస్తారా? – Click Here
AP GSWS Volunteer CFMS ID Status – Click Here
Tags : Ap Volunteer Notification 2024, Ap Volunteer Notification 2024, Ap Volunteer Notification 2024, Ap Volunteer Notification 2024, ap volunteer apply online, grama/ward volunteer apply online, ap grama sachivalayam online application, ap volunteer apply online last date, grama volunteer.ap.gov.in login, know your volunteer, ap volunteer recruitment 2024, ap volunteer recruitment 2024 apply online,
గవర్నమెంట్ మారినా అదే వాలంటీర్ వ్యవస్థ ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. నిబంధనలు మారినా, టైమింగ్స్ పెంచినా పర్వాలేదు ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరవ్వాలంటే ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహిస్తారు కనుక. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా పది రోజులు కాలేదు కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు… అందులో మచ్చుకు కొన్ని.. దళితుల యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం జగన్ విదేశీ విద్య విధానాన్ని రద్దుచేసి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్చి దళిత జాతి గుండెల్లో గుడి కట్టుకున్నాడు.. అలాగే మెగా డీఎస్సీ… నిరుద్యోగ భృతి… ఇలా చెప్పుకుంటూ పోతే తన విజనరీ మార్క్ ని తీసుకొని వచ్చారు మార్పులు తీసుకుని వచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నా అభిప్రాయం ఏంటంటే : వాలంటీర్ కి డిగ్రీ అర్హత తో పాటు ఏజ్ కూడా గవర్నమెంట్ నిభందనలు అనుసరించి మాక్సిమం 43 ఇయర్స్ పెట్టాలి. Salary 10,000 అంటున్నారు కాబట్టి సంతోషం.. అలాగే గవర్నమెంట్ ఒక G. O ని పాస్ చేసి జాబ్ సెక్యూరిటీ కింద..
ఏ కంప్లైంట్స్ లేకుండా నిష్పక్షపాతంగా పని చేసిన వాలంటీర్స్ ని పర్మినెంట్ చేయాలి. పర్మినెంట్ చేసిన దగ్గర నుంచి కనీస పే స్కేల్ అమలు చేయాలి అప్పుడే వాళ్ళకి ఉద్యోగారీత్య భద్రత. ఇలా చేస్తే భవిష్యత్తులో ఉద్యోగుల ఉద్యమ సెగలు అంటూ ఏమీ వుండవు కాబట్టి గవర్నమెంట్ మీద సదాభిప్రాయం కలుగుతుంది.
100 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ అయితే బాగుంటుంది. సొంత గ్రామపంచాయతీలో అయితే బాగుంటుంది. వయసు 25 నుండి 40 వరకు అయితే బాగుంటుంది.
Nuvvu cheppindi chala varaku nijam 100 home lanu ketayiste chala manchidi
అయ్య ! నమస్కారం సార్, మాది విశాఖపట్నాం జిల్లా,కొత్తపాలెం 89త్ వార్డ్ , పశ్చిమనియోకవర్గం
అండి…
అయ్య,!మా చిన్నా తన్నం నుంచి మీరు అన్నా మీ వీధి వీదానాలు అన్న మాకు చాలా చాల ఇష్టం అయ్య! మీరు బాగా చదువుకుని కష్టం వీలువ తెలిసిన వారు, అయినందున,మా వంటి పేద వారికి మీరే సరియైన నాయకుడు, అని వాలేంట్రెస్ యక్క విద్యా హరహతి ఇంటర్ చదువుకున్న మా వంటి పేద వారికి మీరే సరియైన నాయకుడు అని అంటారు అందరు, కావున మా యందు దయ ఉంచి చింత గింపోవలెను.
Hi
150 ఇల్లుకు ఒక వాలంటరీ ప్రజలు కసితంగా నియమించాలని చెపుతున్నారు.
ఇప్పుడు వుండే వాలంటీర్ లు వైసిపి వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్లకు ఇచ్చారు.వాళ్ళు నిన్నజరిగిన ఎలెక్షన్ లో పూర్తిగా ycp కి పని చేసి మన విజయాన్ని అడ్డుకోవాలని చూశారు.మళ్ళ్లి వాళ్ళకే ఇస్తే విజయానికి కష్టపడ్డవల్ల పరిస్థితి ఏంటి.
మాది పెంకుల్లపాడు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా. మేము ఎప్పటినుంచో జాబ్ కి చూస్తున్నాను. ఏదో ఒక జాబ్ దొరుకుతుందని ఎదురు చూస్తా ఉన్నాం.యువ నేస్తం లో నా పేరు ఉంది కానీ ఇప్పుడు ఏజ్ బట్టి వయసు పెంచాలి 35 నుండి 42 వరకు పెంచాలి. మాకు జాబ్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం.
అప్పుడు వైసిపి పాలన లో వైసిపి జెండా మోసే వాడికే వాలంటీర్..ఉద్యోగం …వైసిపి కి ప్రజలకి ఒక మధ్య సంధాన కర్త..
ఈ వాలంటీర్ ద్వారానే TDP కార్యక్రమాలకు భంగం కలిగేది.
మరి…
ఇప్పుడు టిడిపి జెండా మోసిన వాడి పరిస్తితి ఏంటి?
గత వాలంటీర్ లను కొనసాగించ వొద్దు…వారు వైసిపి పార్టీ కార్యకర్తలు…
అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన తప్పు మీరు చేయకండి జగన్ వాలంటీర్ వ్యవస్థపెట్టి పెద్ద తప్పు చేసాడు వాలంటీర్ ఏమి చేస్తున్నారో మీకు తెలుసా వాళ్లకు నచ్చిన వాళ్ళకి లంచం తీసుకోని పతకాలు రాస్తున్నారు వాళ్ళు అందరిని ఒకలాగా చూడం లేదు.. Ac. లు. ఇంవేటర్.. ఉండి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర లంచం తీసుకోని వాళ్ళకి పతకాలు రాస్తున్నారు దీని వలన వాళ్ళు బాగానే వుంటారు ప్రజలు ఏమి అనుకుంటారు పైనుండి సీఎం గారు చేప్పి వుంటారు అనుకుంటారు అప్పుడు మీకు ప్రజల నుండి మీకు వ్యతిరేకతవస్తుంది వాలంటరీ చేసిన తప్పుకు మీ పార్టీ బలి అవుతుంది.. సార్.. అందుకే ప్రజలు పెట్టిన కామెంట్ అన్ని చూసి నిర్ణయం తీసుకోండి జగన్ 3 సారులు ఏసాడు చేయూత 4లుగో సారి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అని డబ్బులు ఏయడం మానెశారు అందుకే ప్రజలు ఓటు ఏయ్యకుండా ప్రజలు బాగా బుద్ది చేప్పారు.. జగన్ మళ్ళీ జన్మ లో సీఎం కాలేడు… మీరు మాత్రం వాలంటరీ నీ పెట్టకండి ప్రజల నిర్ణయాన్ని గౌరవించండి… 👍
. సార్ ఇవ్వ్వాల నుండి 40 సంవత్సరాలు దాటినోళ్లు చాలామంది ఉన్నారు సార్ జాబ్. Kolapyam వాళ్ళు చాలామంది అనాధలుగా ఏ పని లేక చేతకాని వాళ్లు చదువుకొని బాధపడుతున్ ఏజ్ అయిపోయిన వాళ్లకి దారి చూపించండి లేదంటే
Yes I am interested in this volunteering job
సార్ నా పేరు గంట వాసవి చంద్రకళ అనకాపల్లి
300 ఇన్లు అంటే కష్టమే, daily మండలం కి వెళ్లాలంటే ఆడవాళ్ళకు బైక్ అది వుండదు దూరం ఐతే కష్టం కదా.
గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
అయ్యా
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కష్టపడినా మన తెలుగుదేశం యువకులు ఎంతోమంది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదో ఒకటి జీవనం ఉపాధి కల్పిస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు కనుక కష్టపడిన కార్యకర్తలను గుర్తించి తెగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పదవ తరగతి అర్హత కలిగిన వారికి వాలంటీర్ పోస్ట్ ఇస్తే బాగుంటుంది అది కూడా మండల స్థాయి కి పోవాలంటే దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది కనుక గ్రామంలో 70 ఇండ్లు ఒక వాలెంటర్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం
Hi sir I am vijay kumar
I am diploma 3 year finish but I having some subjects sir
Thankyou sir
Village size batti 4-6 volunteers matrame neyaminchali, valla skills development cheyyadaniki skill development classes petti govt jobs and any other jobs ki preparation cheyyali,jobs vachina valla place lo kotha volunteers ni neyaminchali, appudu govt. Ki kuda baram taggutundi, interest vunna volunteers ki small business tips techniques and subsidy lo loans ichi made in Andhra products promote cheyyali.
Hi sir lam studying Degree
Iam studying Degree 23 6 2023 8.17pm
I am interested this job
వికలాంగులకు ప్రాధాన్యత ఈయగలరని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయగలరని కోరుతున్నాను
Good morning sir/madam It is a good opportunity for every students why because so many students they don’t have jobs. Our honorable chief minister sir NARA CHANDRABABU garu suggested a good idea about volunteers to have a good future so I am interested to do this job
Sir 10th vallaku kuda edhoka job ivvandi sir oka company petti andulo work ivvandi sir edai a product tayaru cheyinchi maname videsalaku pampela cheyandi sir andariki gowrnament job vunnattuntundi sir
Mr.Pawan kalyan, as you said volunteers are women traffickers, how can you bring back volunteers in AP.
Degree చెయ్యాన్ని వాల పరిస్థితి ఏంటి మరి 10th ఇంటర్ డిగ్రీ వాల అందరినీ క్వాలిఫికేషన్ చెయ్యాలి ఎగ్జామ్స్ పెట్టి కండక్షన్ చేయాలి
Sir nenu pg bed chesanu my caste is oc ye job ledu chala govt jobs try chesanu rala first class student ni present age 43 years yevari meda depend avvakudadu anukunna sadyam kaledu
Hi sir i have voluntary jib.