RRB Assistant Loco Pilot Notification 2024

grama volunteer

RRB Assistant Loco Pilot Notification 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RRB Assistant Loco Pilot Notification 2024

RRB ALP Jobs 2024 : రైల్వేలో 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌

RRB 18799 Assistant Loco Pilot Jobs : ఇండియన్‌ రైల్వే శాఖ భారీ ఉద్యోగ ప్రకటన చేసింది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల భారీ సంఖ్యలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Railway RRB Assistant Loco Pilot Notification 2024 : నిరుద్యోగ యువతీ యువకులకు రైల్వే శాఖ భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు గత జనవరిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 5,696 ఖాళీలు పేర్కొనగా.. తాజాగా ఆ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

    దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా మొత్తం 18,799 ఏఎల్‌పీ (Assistant Loco Pilot) పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో అత్యధికంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌)లో అత్యధికంగా 1,364 పోస్టులు పెరిగాయి. ఈ మేరకు త్వరలో జోన్ల వారీగా ఖాళీల వివరాలు విడుదల కానున్నాయి.

RRB Assistant Loco Pilot Notification 2024

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి నోటీసుల కోసం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని సూచించింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు https://www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకుంటూ ఉండొచ్చు.

More Jobs

10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

7911 RRB JE Vacancies Announced by Indian Railways – Click Here

Tags :  RRB Assistant Loco Pilot Notification 2024 , RRB Assistant Loco Pilot Notification 2024,  RRB JE Recruitment 2024 Telugu, RRB JE Recruitment 2024 Telugu, RRB JE Recruitment 2024 Telugu, RRB JE Recruitment 2024 Telugu, RRB je recruitment 2024 notification pdf Telugu, RRB je notification 2024 (expected date) Telugu, RRB je 2024 syllabus Telugu, RRB je syllabus official website Telugu, RRB je recruitment 2024 notification Telugu, RRB je recruitment 2024 apply online Telugu, RRB je recruitment news Telugu, RRB je upcoming vacancy Telugu, RRB je vacancy branch wise Telugu, Latest Telugu Railway Jobs, Railway Jobs Telugu, RRB JE Recruitment 2024 Telugu, RRB alp notification 2024 pdf download, RRB alp notification 2024 official website, RRB alp official website, RRB alp notification 2024 apply online, RRB alp vacancy 2024, RRB alp qualification, RRB ALP Jobs 2024 Telugu.

4.5/5 - (8 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Ap Ration Update 2025

Ap Ration Update 2025: AP రేషన్ లబ్దిదారులకు షాక్ – మార్చి నెలలో అది అందుబాటులో ఉండదా?

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

5 responses to “RRB Assistant Loco Pilot Notification 2024”

  1. G.srilakshmi avatar

    Good morning sir /madam
    I need to job

  2. Padalasharishma avatar
    Padalasharishma

    I need job

Leave a comment