Download New Voter List in Ap 2024
ఆంధ్రప్రదేశ్ లో తుది ఓటర్ల జాబితా డౌన్లోడ్ చెయ్ విధానం
download voter list 2024 andhrapradesh
AP లో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.పోలింగ్ బూత్ ల వారీగా లిస్ట్ విడుదల చేయడం జరిగింది.గత ఏడాది విడుదల చేసిన ఓటర్ల జాబితాలో జీరో డోర్ నంబర్ తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై భారీగా పిర్యాదులు రాగా.. తాజా జాబితాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి లిస్ట్ లో పేరు వుందో లేదో తెలుసుకోగలరు.
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ State దగ్గర ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయ్యే వుంటుంది, District దగ్గర మన జిల్లాను ఎంచుకోవాలి , Assembly Constituency దగ్గర మన నియోజక వర్గం ఎంచుకోవాలి, Select Language దగ్గర Telugu లేదా ఇంగ్లిష్ ఎంచుకోవాలి చివరగా ఇచ్చిన కాప్ట్చను నమోదు చేయగా ఎంచుకున్న నియోజకవర్గం లో వున్న పోలింగ్ బూత్ ల లిస్ట్ ఓపెన్ అవుతుంది.మీకు కావాల్సిన పోలింగ్ బూత్ ఎదురుగా వున్న Download సింబల్ మీద క్లిక్ చెయ్యగా మీ పోలింగ్ బూత్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.
Download New Voter List in Ap 2024
Download New Voter List in Ap 2024
More Useful Links
మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం – Click Here
కొత్త ఓట్ కార్డ్ ను నమోదు చేసుకొనుటకు ఈ లింక్ మీద క్లిక్ చేయగలరు.- Click Here
Voter Card Details in Online Search by details, Search by EPIC, Search by mobile – Click Here
Download Voter Card in Ap – Click Here
3 thoughts on “Download New Voter List in Ap 2024”