Pm kisan payment status Telugu

grama volunteer

Pm kisan payment status Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Pm kisan payment status Telugu

Pm kisan కి సంబంధించి రైతు సోదరులకు 2000/- రూపాయలను జమ చేసింది. జమ చేసిందా లేదా ఏదైనా ప్రాబ్లం ఉండి రిజెక్ట్ అయ్యిందా చెక్ చెయ్యవచ్చు. Pm kisan payment status చూసేందుకు క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

Click Here

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

పై లింక్ మీద క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Pm kisan payment status Telugu

ఇక్కడ రైతు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్  నెంబర్ ను ఉపయోగించి పేమెంట్ స్టేటస్ ని చూడవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ద్వారా pm kisan payment status చూసాను.

డబ్బులు పడినట్లయితే ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.

ఇక్కడ రైతు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్  నెంబర్ ను ఉపయోగించి పేమెంట్ స్టేటస్ ని చూడవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ద్వారా pm kisan payment status చూసాను.డబ్బులు పడినట్లయితే ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.

డబ్బులు పడక పోయినట్లయితే ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.

 

Pm kisan payment status Telugu

More useful Links

YSR Rythu Bharosa Payment Status – Click Here

Former All Website Links – Click Here

Ap Agriculture All Websites Links – Click Here

4.7/5 - (3 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

AAI Recruitment 2025

AAI Recruitment 2025: ​Airport లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్. ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు.

AP Police Recruitment 2025

AP Police Recruitment 2025: ఏపీలో కానిస్టేబుల్ తుది వ్రాత పరీక్ష తేదీ ఖరారు…

Raman Research Institute Recruitment 2025

Raman Research Institute Recruitment 2025: రామన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగ అవకాశాలు…

One response to “Pm kisan payment status Telugu”

Leave a comment