PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

Ap Govt Decision On Volunteers 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

Ap Govt Decision On Volunteers 2024

వాలంటీర్లకు భారీ శుభవార్త ..

     ఏపీ లో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు 2024 సాధారణ ఎన్నికల నందు 108000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది. కావున భారీగా వాలంటీర్ పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Chandrababu Govt Decision On Volunteers:

   కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ మార్గదర్శకాలను ప్రభుత్వం విడదల చేయన్నున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని వారు జీతాలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.

అయితే గత ప్రభుత్వం ఒత్తిడి కారణంగా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయగా, మరికొందరి చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు.

   గత ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకంలోనూ కీలక వ్యవహరించిన వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. జూలై నెల పింఛన్ పంపిణీలో కూడా వీరితో కాకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించారు.

అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థపై కొన్ని మార్పులు, చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో కచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కొందరు మంత్రులు కూడా వెల్లడించారు.

Ap Govt Decision On Volunteers 2024

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలనే ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు.

   అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వంలో ఉందట.

వాలంటీర్లకుగా ఉద్యోగాలు చేసేవారికి ఈ మూడేళ్లలలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట.

   వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని.. ఆ తర్వాత మార్పులు, చేర్పులపై అధికారులతోత చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు.

More Topics Volunteers :

AP లో 70 వేల వాలంటీర్లు నియామకం – Click Here

Volunteer System Petition in Ap High Court – Click Here

AP లో భారీగా 70 వేల వాలంటీర్లు నియామకం – Click Here

WCD Bapatla Recruitment 2025
WCD Bapatla Recruitment 2025: మహిళలు & శిశు అభివృద్ధి శాఖలో కొత్త ఉద్యోగాలు – పూర్తి వివరాలు

1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి? – Click Here

ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఏంటి? పది వేలు ఇస్తారా? – Click Here

AP GSWS Volunteer CFMS ID Status – Click Here

Tags ; Ap Govt Decision On Volunteers 2024, Ap Govt Decision On Volunteers 2024, Ap Govt Decision On Volunteers 2024, Tags : Ap Government New Rules Volunteers 2024, Ap Government New Rules Volunteers 2024 , Ap Government New Rules Volunteers 2024, Grama Volunteers New Rules, Grama Volunteer Notification 2024, Grama Volunteer Notification 2024, Grama Volunteer Notification 2024, Grama Volunteer Notification 2024, AP Volunteer Jobs 2024, AP Volunteer Notification 2024, ap volunteer recruitment 2024, ap volunteer jobs apply online 2024, grama/ward volunteer apply online, Ap Grama Sevak Notification 2024, Ap Grama Sevak recruitment 2024,

 

మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే కింద 5 రేటింగ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు మాకు ఎలాంటి సలహాలు సందేశాలు ఇవ్వాలనుకున్న లేక మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp