Annadata Payment Status PM Kisan Payment Status

Meesho Recruitment 2024 Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Meesho Recruitment 2024 Telugu

డిగ్రీ అర్హత తో Meesho కంపెనీలో భారీగా ఉద్యోగాలు

 

   వెంటనే జాయిన్ అయ్యే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Meesho ( Meesho Recruitment 2024 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ( Assistant Manager ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి.

    ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Meesho కంపెనీ వారు Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు నెలకి 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

Latest Meesho Recruitment 2024 Overview :

Meesho Recruitment 2024 Telugu

కంపెనీ పేరు  Meesho Recruitment 2024 
జాబ్ రోల్ అసిస్టెంట్ మేనేజర్ ( Assistant Manager )
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్  Bangalore

 

Latest Meesho Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన Meesho ( Meesho Recruitment 2024 ) నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార అసిస్టెంట్ మేనేజర్ ( Assistant Manager ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

Bank of India Jobs 2025
Bank of India Jobs 2025: రూ.1,20,940 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు – స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు. 

సెలెక్షన్ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Meesho Recruitment 2024 Telugu

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో జాబ్ ఇవ్వబడుతుంది. 

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

More Jobs :

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

DXC Recruitment 2024 Telugu – Click Here

Microsoft Recruitment 2024 Telugu –Click Here

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ – Click Here

Amazon కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు – Click Here

Google కంపెనీలో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు – Click Here

Sprinto కంపెనీలో పర్మనెంట్  జాబ్స్ – Click Here

ఫ్రెషర్స్ కి intel కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

Tags : Meesho Recruitment 2024 Telugu, Meesho Recruitment 2024 Telugu, Meesho Recruitment 2024 Telugu, meesho recruitment 2024 apply online, meesho jobs work from home, meesho work from home jobs for freshers, meesho work from home jobs contact number,

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

15 thoughts on “Meesho Recruitment 2024 Telugu”

    • Hi madam,
      This is Naresh Karrennagari i completed graduation in BSC computers also completed IT course in Java full stack is there have any job vacancy please inform me

      Yours faithfully,
      Naresh k.

  1. My name is Kiran Kumar I completed post graduation mba hr
    I have two years experience readdy labs now I searching the job .I have completed lower and higher in typist. Is there any job vacancy
    Please inform me
    Yours faithfully
    K.kirankumar

Leave a comment

WhatsApp