PCI Recruitment 2024 Telugu

grama volunteer

PCI Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PCI Recruitment 2024 Telugu

ప్రభుత్వ గ్రూప్ B ఉద్యోగాలు

PCI Recruitment 2024 Telugu :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

వీటిలో PCI లో ASO ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు PCI శాఖ లో ఉద్యోగాలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 03 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే డిగ్రీ అర్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 20 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

PCI Recruitment 2024 Telugu

చేయవలసిన పని:

ఈ PCI Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో ప్రెస్ కౌన్సిల్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చెయ్యాలి వివిధ ఆఫీస్ లలో ఈ పని ఇస్తారు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 45,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ PCI Recruitment 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC ,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.

సిలబస్:

ఈ PCI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification Pdf – Click Here

PCI official website – Click here

More Jobs  :

ICFRE IFB Recruitment 2024 Telugu – Click Here 

India Post GDS Recruitment 2024 Telugu – Click Here

SSC Recruitment 2024 Telugu – Click Here 

Tags : PCI Recruitment 2024 Telugu, PCI Recruitment 2024 Telugu, Press Council of India Jobs 2024 Telugu, PCI Notification 2024 Telugu,  Press Council of India Vacancies Telugu,  PCI Application Process Telugu,  PCI Eligibility Criteria Telugu,  PCI Selection Process,  PCI Exam Dates 2024 Telugu,  Press Council of India Careers Telugu,  PCI Syllabus and Exam Pattern, PCI Recruitment 2024 ,Latest Govt Jobs Update.

2.5/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Ap Inter Results 2025

Ap Inter Results 2025: AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ, సమయం మరియు అధికారిక వెబ్‌సైట్ వివరాలు

Wipro Recruitment 2025

Wipro Recruitment 2025: Wipro కంపనీలో భారీగా ఉద్యోగాలు భర్తీ | Apply Now

Microsoft Recruitment 2025

Microsoft Recruitment 2025: Microsoft లో భారీగా ఉద్యోగాలు | Apply Now

4 responses to “PCI Recruitment 2024 Telugu”

  1. Challa Ramammohana rao avatar
    Challa Ramammohana rao

    Gd morning ..sir

Leave a comment