అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Know Your Welfare Scheme Payment and Application Status

అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
Know Your All Welfare Schemes Payment Status

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అనగా వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status), వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status), వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status), వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus), జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ), వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status), జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ), వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status), వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status ) అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానం ఇప్పుడు చూద్దాం.

Know Your All Welfare Schemes Payment Status

Step 1: ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.

Click Here

Know Your All Welfare Schemes Payment Status

Step 2 : తరువాత Scheme లొ ఏ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో ఆ పథకం పేరు, UID వద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి

Know Your All Welfare Schemes Payment Status

Know Your All Welfare Schemes Payment Status

Step 3: దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.

ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Click Here

Know Your All Welfare Schemes Payment Status

Step 4: తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024
Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

దరఖాస్తు దారుని జిల్లా

• దరఖాస్తుదారిని మండలము

• దరఖాస్తుదారిని సచివాలయం కోడ్

సచివాలయం పేరు

వాలంటరీ కస్టర్ కోడు

• దరఖాస్తుదారిని పేరు

• దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు చూపిస్తుంది.

తరువాత Application Details లో పథకానికి సంబంధించి

• దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు

అప్లికేషన్ చేసిన తేదీ

అప్లికేషన్ ప్రస్తుత స్థితి

• రిమార్కు చూపిస్తుంది.

తరువాత Payment Details లో

రీమార్క్

Aadabidda Nidhi
Aadabidda Nidhi Scheme 2024: Comprehensive to Apply Online

చూపిస్తుంది.

Know Your All Welfare Schemes Payment Status

అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.

Know Your All Welfare Schemes Payment Status

Missed Call ద్వారా బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకునే విధానం

Comming Soon

ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయినదో తెలుసుకునే విధానమ

Comming Soon

Know Your All Welfare Schemes Payment Status

Note : తాత్కాలిక అర్హుల మరియు అనర్హుల జాబితాలో లబ్ధిదారిని యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది Inactive / NPCI Link Fail అని వచ్చినట్టయితే వారు బ్యాంకు ను సంప్రదించి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. బ్యాంకు అధికారులు ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ అయినది అని చెప్పినట్టయితే అప్పటికి పేమెంట్ పడకపోతే, వెంటనే పోస్ట్ ఆఫీసులో IPPB (INDIAN POSTAL PAYMENT BANK) బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు నెంబర్ తో ఓపెన్ చేయాలి. ఆ విధంగా ఓపెన్ చేసిన కొన్ని రోజులలో పేమెంట్ ప్రాసెస్ అవుతుంది.

IPPB బ్యాంకు ఖాతా తెరుచు విధానము, కావాల్సిన డాక్యుమెంట్లు

Comming Soon

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

Aadabidda Nidhi Scheme Starting Date Fix 2024

Aadabidda Nidhi

Aadabidda Nidhi Scheme 2024: Comprehensive to Apply Online

AP New Pensions 2024

కొత్త పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: అర్హులందరికీ త్వరలో పెన్షన్లు

4 responses to “అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Know Your Welfare Scheme Payment and Application Status”

  1. […] Note : అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Link […]

  2. […] అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here […]

  3. […] అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here […]

4 thoughts on “అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Know Your Welfare Scheme Payment and Application Status”

Leave a comment