Marriage certificate Apply Process AP Seva portal

Marriage certificate Apply Process AP Seva portal

• Rural లో అయితే పెళ్ళయిన 60 రోజుల లోపు apply చూసుకోవాలి, Urban లో అయితే పెళ్ళయిన 90 రోజుల లోపు apply చూసుకోవాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పెళ్లయిన 30 రోజుల్లోపు apply చేస్తే 150/- Rs fee pay చేయాలి, 30 రోజులు దాటితే 250/-Rs fee pay చేయాలి.

Marriage certificate Apply Process AP Seva portal

అప్లికేషన్ ప్రాసెస్ విధానం :

AP Sevaportal DA/WEDPS login details login ego. Click Here

Registration and Stamp Department పై click చేయండి.

• Marriage certificate పై click చేయండి.

Marriage certificate Apply Process AP Seva portal

Basic Details

• పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురి యొక్క “Aadhaar Number” enter చేసి “Pre Fill” పై click చేయండి.

• Pre Fill Click on Volunteer House Hold mapping data 50 Citizen Name, Gender, Date of birth, Caste, Phone number, Permanent Details ఇవన్ని Automatic గా Display అప్తాయి.

• ఎటువంటి Details Display కాకుండా “Citizen details are available to populate” అని వస్తే House Hold mapping data లో  citizen details లేవని అర్థం. Volunteer దగ్గర  House Hold Mapping చేసుకోమనండి.

• ఒక వేళ details ఏవైనా తప్పుగా ఉంటే మీరు అక్కడ మార్చడానికి వీలు లేదు, కచ్చితంగా GSWS Volunteer EKYC Update, update eo details Basic Details దగ్గర వచ్చాకే Process continue చేయాలి.

GSWS Volunteer APP

Click Here

GSWS Volunteer App లో  EKYC Update 3 details update 24 గంటలు పడుతుంది గమనించాలి.

Fill కాని details ఏవైతే “*” mark తో ఉన్నాయో అవన్ని కచ్చితంగా fill చేయండి.

• Basic Details అన్ని fill చేశాక “Continue” పై Click చేయండి.

• Marriage date దగ్గర పెళ్ళి జరిగిన రోజును enter చేయండి.

• Venue of marriage దగ్గర పెళ్ళి జరిగిన place ని enter చేయండి.

• పెళ్లి మన రాష్ట్రం లో జరిగితేనే Marriage Certificate ఇవ్వటానికి వీలవుతుంది.

• District దగ్గర పెళ్ళి జరిగిన జిల్లాను ఎంచుకోండి.

• Mandal/Municipality దగ్గర పెళ్ళి జరిగిన మండలం/ మునిసిపాలిటీ ని ఎంచుకోండి.

• Village/ Ward/ Secratariate దగ్గర పెళ్ళి జరిగిన area ఏ sachivalayam కిందకి వస్తుందో ఎంచుకోండి.

• Panchayath దగ్గర పెళ్ళి జరిగిన area ఏ పంచాయితీ కిందకి వస్తుందో ఎంచుకోండి.

Marriage certificate Apply Process AP Seva portal

Bride details

• Authentication type దగ్గర పెళ్ళికూతురు OTP ద్వారా authentication చేస్తుందా. లేదా Biometric ద్వారా authentication చేస్తుందా అనేది ఎంచుకోండి.

• ఇప్పటికి OTP authentication మాత్రమే work అప్తుంది గమనించగలరు.

• Aadhaar Number Aadhaar Number enter Send OTP పై click చేయండి.

• Aadhaar Registerd mobile number కు వచ్చిన 6 అంకెల OTP number ను enter చేసి OTP Authenticat పై click చేయండి.

• పెళ్ళి కూతురి Aadhaar ప్రకారం ఉన్న details అన్ని display అవుతాయి.

• Display so details Educational qualification, Religion, Caste, Mobile Number, Occupation వంటివి enter చేయండి.

• Status at the time of marriage దగ్గర ఒకవేళ ఈ పెళ్ళి జరక్క ముందు వేరే పెళ్ళి జరిగుండక పొతే Unmarried అని, వేరే పెళ్ళి జరిగి భర్త చనిపోయి ఉంటే Widow అని, వేరే పెళ్ళి జరిగి విడాకులు తీసుకొని ఉంటే Divorse అని select చేయండి.

• Handicapped దగ్గర పెళ్ళి కూతురు వికలాంగురాలు అయితే Yes అని కాక పొతే No అని పెట్టండి.

Marriage certificate Apply Process AP Seva portal

Bridegroom details

Authentication type దగ్గర పెళ్ళికొడుకు OTP ద్వారా authentication చేస్తాడా లేదా Biometric ద్వారా authentication చేస్తాడా అనేది ఎంచుకొండి.

• ఇప్పటికి OTP authentication మాత్రమే work అప్తుంది గమనించగలరు.

• Aadhaar Number 3 Aadhaar Number enter Send OTP పై click చేయండి.

A Aadhaar Registerd mobile number కు వచ్చిన 6 అంకెల OTP number ను enter చేసి OTP Authenticat పై click చేయండి.

Ap Skill Census 2024 Scheme Details
Ap Skill Census 2024 Scheme Details

Aadhaar Registerd mobile number తెలుసుకోవడం ఎలా?

Click Here

• పెళ్ళికొడుకు Aadhaar ప్రకారం ఉన్న details అన్ని display అవుతాయి.

• Display son details Educational qualification, Religion, Caste, Mobile Number, Occupation So enter Sood.

• Status at the time of marriage దగ్గర ఒకవేళ ఈ పెళ్ళి జరక్క ముందు వేరే పెళ్ళి జరిగుండక పొతే Unmarried అని, వేరే పెళ్ళి జరిగి భార్య చనిపోయి ఉంటే Widow వేరే పెళ్ళి జరిగి విడాకులు తీసుకొని ఉంటే Divorse అని select చేయండి.

• Handicapped దగ్గర పెళ్ళికొడుకు వికలాంగుడు అయితే Yes అని కాక పొతే No అని పెట్టండి.

• Witness 1 details for bride దగ్గర పెళ్లికూతురి తరుపున ఉన్న సాక్షి యోక్క Aadhaar Number Enter చేసి Pre-Fill పై click చేయండి.

• Volunteer Household mapping ప్రకారం ఉన్న details display అవుతాయి. Display so no details enter Passport Size photo (Upload Only g/jpeg format) దగ్గర సాక్షి యొక్క passport size photo ని uplode చేయండి.

• Citizen details are not available to populate details household maping కాలేదు అని అర్థం.

• Witness 1 లాగానే ఇంకొక Witness 2 details కూడా enter చేయండి.

• Witness 1 details for bridegroom దగ్గర పెళ్ళికొడుకు తరుపున ఉన్న సాక్షి యొక్క Aadhaar Number Enter 33 Pre-Fill click o

• Volunteer Household mapping ప్రకారం ఉన్న details display అవుతాయి. Display son details enter 3 Passport Size photo (Upload Only jpg/jpeg format) nous passport size photo uplode 3.

• Citizen details are not available to populate details household maping కాలేదు అని అర్థం.

• Witness 1 లాగానే ఇంకొక Witness 2 details కూడా enter చేయండి.

• Marriage photo దగ్గర పెళ్లి జరిగినప్పుడు తీయించుకున్న వదువరులు ఇద్దరు ఉన్న photo jpg/jpeg uploded.

• Marriage Invitation Card aus photo pdf file * 1 MB 3 Uplode చేయండి.

PDF Compress Link

Click Here

• Proof Of Age For Bride Aadhaar Card photo pdf file * 1 _mb కి మించకుండా Uplode చేయండి.

• Proof Of Age For Bridegroom Aadhaar Card photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.

* Divorce Certificate దగ్గర పెళ్ళి కూతురి లేదా పెళ్ళికొడుకు ఇద్దరిలో ఎవరైన లేదా ఇద్దరు diverce తీసుకోయంటే diverce photo pdf file లో 1 mb కి మించకుండా Uplode Javod.

* Death Certificate of Deceased Spouse దగ్గర పెళ్ళి కూతురి లేదా పెళ్ళికొడుకు ఇద్దరిలో ఎవరికైనా ఇంతకు ముందే పెళ్లి జరిగి వాళ్లు చనిపోయి ఉంటే death certificate photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.

• Notary Affidavit go death certificate da Divorce certificate so authorised Advocate o Notary Affidavit photo pdf file 1 _mb కి మించకుండా Uplode చేయండి..

• Proof of residence Marriage certificate & apply residence proof Aadhaar Card/ Driving licence/passport/rice card ఏదో ఒకటి uplode చేయండి.

• “Show Payment” option click 3 payment processo

• DA/WEDPS apply చేశాక verification కోసం Rural లో అయితే PS DDO యొక్క AP Seva portal  కి వెళ్తుంది. Urbn 3o. Urbano లో అయితే Municipal Commissioners యొక్క AP Seva portal కి వెళ్తుంది.

Application Form

Click Here

Marriage certificate Apply Process AP Seva portal

Panchayath secratry (DDO) AP Seva Portal login Profile Update చెయ్యడం ఎలా ?

• Panchayath secratry (DDO) AP Seva Portal login & Marriage certificate verification కోసం ఇవ్వడం జరిగింది. కింద ఉన్న link పై click చేసి AP Seva portal లో login అవ్వాలి.

AP Seva Portal

Click Here

Marriage certificate Apply Process AP Seva portal

• User ID Default User name “DDO code of panchayt- PSDDO@apgsws.onmicrosoft.com”.

Example: Panchayat DDO code ‘012345678’ av a user ID

“012345678-PSDDO@apgsws.onmicrosoft.com” అవుంది.

• Enter password o Default Password “Test@12345” enter 33 “Sign in” పై click చేయండి.

• “Profile updation” option click o.

• Edit profiles, Aadhar Number, Mobile Number, Digital Signature serial number, Role, Status enter 3 Update option @ Click చేయండి.

• NREGS E Office 365 is a use Digital Signature token APSEVA portal marriage certificate approving

How to Apply Jio Solar Plant and Install
How to Apply Jio Solar Plant and Install

• Details Update success అనే declaration Ok చేయండి.

• Update 3 Profile MPDO AP Seva Portal login approve తరువాతే మీ login లో work చేయడం వీలవుతుంది.

Marriage certificate Apply Process AP Seva portal

Marriage Certificate User Manual

Click Here

 PS Gr-VI(DA)/WEDPS వారు వివాహ ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసాక సంబందించిన | DDO వారి AP సేవ పోర్టల్ కు Forward అవుతాయి.

AP Seva Portal Web Site Link

Click Here

Marriage certificate Apply Process AP Seva portal

Marriage certificate Apply Process AP Seva portal

AP Seva Portal PS/DDO User id:

DDOCode-PSDDO@apgsws.onmicrosoft.com

Default Password : Test@12345

ఉదాహరణకు :

DDO Code 0999999999 అయితే అప్పుడు User ID 0999999999- PSDDO@apgsws.onmicrosoft.com అవుతుంది. లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ టుంది. Old Password గా Test@12345 ఇస్తూ కొత్త Password ఎంటర్ చేయాలి.

Profile Update అడుగుతుంది.

• Full Name

• Aadar Number

• Mobile Number

• Role

• Status

• Digital Signature Serial Number rag

• Facsimile Signature

PS DDO వారు సర్టిఫికెట్ ఆమోదం చేసే ముందు కంప్యూటర్ లో emBridge అనే సాఫ్ట్వేర్ ను Install చేసుకోవాలి. దానికోసం మొదట కింద ఇవ్వబడిన లింక్ ద్వారా సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలం కంప్యూటర్ / లాప్ టాప్ లో మాత్రమే అవుతుంది. మొబైల్ లో అవ్వదు.

Marriage certificate Apply Process AP Seva portal

Download EmBridge Software: Click Here

Install చేసి ఓపెన్ చేసిన తరువాత PEN డ్రైవ్ రూపం లో ఇచ్చిన DSK టోకెన్ ను కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన వెంటనే పాప్ అప్ రూపం లో సందేశం వస్తుంది. అందులో పంచాయతీ కార్యదర్శి పేరు పై క్లిక్ చేస్తే సీరియల్ నెంబర్ వస్తుంది. అది Note చేసుకోవాలి. PIN నెంబర్ అందరికి Default గా ఉంటుంది. PIN మార్చుకునే సదుపాయం కూడా Change PIN ద్వారా చేసుకోవచ్చు.

Facsimile Signature వద్ద PS/DDO వారి సంతకం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. తరువాత సంబందించిన MPDO/MC వారి AP సేవ పోర్టల్ లాగిన్ లో APPROVAL చేయాలి. HOME PAGE లో పెండింగ్ ఉన్నవి క్లియర్ చేసుకోవాలి.

Marriage certificate Apply Process AP Seva portal

Marriage certificate స్టేటస్ చెక్ చేసుకునే విధానము :

ముందుగా AP సేవ పోర్టల్ ఓపెన్ చేసాక అక్కడ ఉన్న Service Request Status Check అనే ఆప్షన్ లో Marriage certificate అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసాక అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది .

అప్లికేషన్ స్టేటస్ లింక్

Click Here

Marriage certificate Apply Process AP Seva portal

More Usufull Links

మ్యారేజ్ సర్టిఫికెట్ వివరాలుClick Here

వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాది తోఫా సమాచారంClick Here

Marriage certificate Apply Process AP Seva portal,Marriage certificate Apply Process AP Seva portal,Marriage certificate Apply Process AP Seva portal

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Ap Skill Census 2024 Scheme Details

Ap Skill Census 2024 Scheme Details

How to Apply Jio Solar Plant and Install

How to Apply Jio Solar Plant and Install

Pm kisan payment status Telugu

Pm kisan payment status Telugu

2 responses to “Marriage certificate Apply Process AP Seva portal”

2 thoughts on “Marriage certificate Apply Process AP Seva portal”

Leave a comment