IITR Recruitment 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

IITR Recruitment 2024 Telugu

జూనియర్ అసిస్టెంట్ బంపర్ జాబ్స్

IITR Recruitment 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ సంస్థ IIT ROPAR లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

వీటిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. 

IITR Recruitment 2024 Telugu

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు ఐఐటి రోపర్ లో ఉద్యోగాలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 57 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ IITR Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి వివిధ ఆఫీస్ లలో  పని చెయ్యాలి.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 50,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

IITR Recruitment 2024 Telugu

RRB NTPC Syllabus 2024 Telugu
RRB NTPC Syllabus 2024 Telugu : Exam Pattern Pdf Download

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ IITR Recruitment 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మహిళలకు,SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.

సిలబస్:

ఈ IITR Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తున్నారు పూర్తి సిలబస్ notification pdf నందు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలి అంటే 10 జూలై 2024 వరకు సమయం ఇచ్చారు కావున ఈ తేది లోపు వెంటనే అప్లై చేసుకోండి.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification Pdf    – Click Here

IITR recruitment official website – Click Here

More Jobs

10th తో SSC లో 46,617 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

Kurnool Job Mela September 2024
Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

Ministry of External Affairs Recruitment 2024 Telugu – Click Here

Post Office Recruitment 2024 – click Here

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here

Tags : IITR Recruitment 2024 Telugu, IITR Recruitment 2024 Telugu, IITR Recruitment 2024 Telugu, IITR notification 2024 Telugu, Latest Govt Jobs Update, Govt Jobs Telugu, Latset Telugu Jobs.

3/5 - (9 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRB NTPC Syllabus 2024 Telugu

RRB NTPC Syllabus 2024 Telugu : Exam Pattern Pdf Download

Kurnool Job Mela September 2024

Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

2 responses to “IITR Recruitment 2024 Telugu”

  1. Tappeta sailaja avatar
    Tappeta sailaja

    Railway

2 thoughts on “IITR Recruitment 2024 Telugu”

Leave a comment