American Express Recruitment 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

American Express Recruitment 2024 Telugu

MNC కంపెనీ లోభారీగా ఉద్యోగాలు

American Express Recruitment 2024 Telugu

    ఏదయినా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ అయిన American Express మనకు ఒక మంచి శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా American Express వారు Analyst – Data Governance  రోల్ కోసం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ఎవరయినా Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగలకు Apply చేసిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఎచయి ఫుల్ టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారు.

    ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 35,000 వరకు జీతం ఇస్తాము అని ప్రముఖ MNC కంపెనీ అయిన American Express వారు మనకు తెలియచేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునేవారు కేవలం ఆన్లైన్ లోనే Apply చేయాల్సి ఉంటుంది, Appply చేసిన వారికి Interview ద్వారా సెలెక్ట్ చేసి జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోవచ్చు.

American Express Recruitment 2024 Telugu

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన American Express నుండి విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Analyst – Data Governance రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ జాబ్స్ కొరకు ఏదయినా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసి ఉండాలి, పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలు Apply చేయాలి అనుకునే వారికి 18 సంవత్సరములు నిండి ఉండాలి.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఎటువంటి ఫీజు ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

Kurnool Job Mela September 2024
Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 35,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి Gurgon లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers/Experience అందరూ Apply చేసుకోవచ్చు.

American Express Recruitment 2024 Telugu

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

 

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

More Jobs :

Amazon Work From Home Jobs 2024 Telugu – Click Here

IBM Recruitment 2024 Telugu – Click Here

Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

 

Tags : American Express Recruitment 2024 Telugu, American Express Recruitment 2024 Telugu, American Express Recruitment 2024 Telugu, American express recruitment process Telugu, American express work at home hiring process, American express work from home, American express notifications 2024

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Kurnool Job Mela September 2024

Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Leave a comment