House Site Registration Document eKYC,Report – ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు eKYC ప్రాసెస్, రిపోర్ట్

grama volunteer

House Site Registration Document eKYC,Report
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

House Site Registration Document eKYC,Report

House Site Registration Document eKYC,Report – ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు eKYC ప్రాసెస్, రిపోర్ట్

Pedalandariki illu Scheme – House Site Registration

Transfer Deed eKYC Process by Grama Ward Volunteers in Beneficiary Outreach Mobile App

Navaratnalu Pedalandariki Illu – House site registration transfer deed Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ໖໐໖໑ ໑໘ Navaratnalu Pedalandariki Illu Scheme పథకంలో భాగంగా బదలాయింపు దస్తావేజు అనగా Executant అమ్మిన వారుగా VRO వారు Claimant అంటే కొన్న వారుగా లబ్ధిదారు ఉంటూ హౌస్ సైట్ పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామా వార్డు సచివాలయాలలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. రిజిస్ట్రేషన్ పూర్తి అయినటువంటి లబ్ధిదారులకు ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు రావటం జరిగినది. వాటిని లబ్దిదారులకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందిస్తున్నారు. అందులో భాగంగా లబ్దిదారుల నుండి “నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థల బదలాయింపు దస్తవేజు eKYC” ( House Site Registration Documents eKYC Process గ్రామ వార్డ్ వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వటం జరిగినది. ఈ ఆప్షన్ ను తేదీ ఫిబ్రవరి 29, 2024 నాడు ఇవ్వటం జరిగినది.

Download latest Beneficiary Outreach App

వాలంటీర్లు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు eKYC ప్రక్రియను పూర్తిగా “Beneficiary Outreach Mobile App (BOP)” చేయవలసి ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగినది కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ యాప్ ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Download New BOP AppDownload Now

Navaratnalu Pedalandariki Illu – House transfer deed Volunteers eKYC Process

వాలంటీర్లు eKYC విధానము

Step 1 : వాలంటీర్లు పైన తెలిపిన మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసి Biometric లేదా Irish లేదా Face ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి.

House Site Registration Document eKYC,Report

Step 2 : లాగిన్ అయిన వెంటనే Home Page లో చూపిస్తున్నటువంటి “నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు ఈ కేవైసీ” అనే ఆప్షన్ పై కింద చూపిన విధంగా టిక్ చేయవలసి ఉంటుంది.

House Site Registration Document eKYC,Report

Step 3 : టిక్ చేసిన వెంటనే రెండు ఆప్షన్లు చూపిస్తాయి.

  • Data
  •  Search

Data డేటా ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలు లిస్ట్ చూపిస్తుంది . అదే Search సెర్చ్ ఆప్షన్ ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకుని ఆప్షన్ ఉంటుంది.

House Site Registration Document eKYC,Report

Step 4: Data Option – డేటా పై క్లిక్ చేసిన తరువాత వాలంటీర్ యొక్క క్లస్టర్ను సెలెక్ట్ చేసుకున్నట్టయితే కింద చూపుని విధంగా వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలు చూపిస్తుంది. అందులో

1. లబ్ధిదారుని పేరు

2. లబ్ధిదారుని ఆధార్ నెంబరు

3. హౌస్ నెంబరు

4. వీధి పేరు

5. కనిపిస్తాయి.

House Site Registration Document eKYC,Report

Step 5 : ఎవరికి అయితే eKYC చేయాలి అనుకుంటున్నారో వారి పేరుపై క్లిక్ చేసినట్లయితే లబ్ధిదారుని యొక్క పూర్తి వివరాలు అనగా

1. లబ్ధిదారులు పేరు

2. లబ్ధిదారుని ఆధార్ నెంబరు

3. లబ్ధిదారిని ఐడి

4. బంధుత్వం పేరు

5. లింగము

6. హౌస్ నెంబరు

7. పంచాయతీ పేరు

8. వీధి పేరు

9. లేఔట్ జిల్లా

10. లేఅవుట్ మండలం

11. లేఅవుట్ గ్రామం

12. లేఅవుట్ పేరు

13. లేఔట్ ఐడి

14. ప్లాట్ నెంబరు

15. విస్తీర్ణం

16. రిజిస్ట్రేషన్ నెంబర్

17. రిజిస్ట్రేషన్ తేదీ

కింద చూపిన విధంగా చూపిస్తాయి.

దస్తావేజు లబ్ధిదారులకి చేతికి అందినట్టు అయితే తరువాత “నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు లబ్ధిదారునికి అందజేయడం అయినది” అని ఆప్షన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది. తరువాత ఆధార్ కన్సెంట్ పై క్లిక్ చేసి ఈ కేవైసీ తీసుకోవలసి ఉంటుంది.

House Site Registration Document eKYC,Report

లబ్ధిదారుని ఈకేవిసీ కొరకు ఓటిపి ఆప్షన్ ఉండదు కేవలం బయోమెట్రిక్ ఐరిస్ లేదా ఫేస్ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అనే మెసేజ్ వస్తుంది ఇంతటితో లబ్ధిదారుని ఈకేవైసీ తీసుకోవడం పూర్తి అయినట్టు అర్థము.

House Site Registration Document eKYC,Report

Step 6 : Search Option : ద్వారా లబ్దిదారుని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ముందుగా చూపిన సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేసి లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get Details పై క్లిక్ చేసినట్లయితే లబ్ధిదారునికి సంబంధించి పైన తెలిపిన పూర్తి వివరాలు చూపిస్తాయి పైన తెలిపిన విధంగా ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది.

House Site Registration Documents eKYC Process, Report – ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు eKYC ప్రాసెస్, రిపోర్ట్

 

Navaratnalu Pedalandariki Illu – House Site Registration Document eKYC Report

House Sites Patta Deed eKYC Report Click Here

 

More useful Links 

జగనన్న హౌస్ సైట్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానముClick Here

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a comment