Border Security Force Notification 2024

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Border Security Force Notification 2024

ఇంటర్ తో 1,526 ASI, Constable ఉద్యోగాలకు నోటిఫికేషన్

    ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని పోలీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ( ASI ), హెడ్ కొనిస్టేబుల్ ( Head Constable ) విభాగలలో ఖాళీగా ఉన్నటువంటి 1,526 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 12th ( ఇంటర్ ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంభందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Latest Border Security Force Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ Border Security Force
జాబ్ రోల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ( ASI ), హెడ్ కొనిస్టేబుల్ ( Head Constable ) 
విద్య అర్హత ఇంటర్ 
ఖాళీలు 1,526
ఎంపిక విధానం    రాత పరీక్ష
వయస్సు 18 – 25 సంవత్సరాలు
జీతం 40,000 

Border Security Force Notification 2024

Latest Border Security Force Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు Border Security Force నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ( ASI ), హెడ్ కొనిస్టేబుల్ ( Head Constable ) విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగాలలో 12th ( ఇంటర్ ) పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా Border Security Force లో మొత్తం 1,526 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.   

RRC WR Recruitment 2024 Telugu
RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Border Security Force Notification 2024

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 40,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 09.06.2024

Apply చేయడానికి చివరి తేది : 08.07.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link : Click here

official website – Click Here

 

More Jobs

Ministry of External Affairs Recruitment 2024 Telugu – Click Here

Anganwadi Recruitment 2024 Kadapa
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Post Office Recruitment 2024 – click Here

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here

ministry of external affairs official website – Click Here

Tags : Border Security Force Notification 2024, Border Security Force Notification 2024, Latest Police jobs, Telugu police Jobs, border security force eligibility, BSF qualification height, BSF height for male, BSF height for female, BSF age limit for female,

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

Anganwadi Recruitment 2024 Kadapa

అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 | దరఖాస్తు ప్రక్రియ & చివరి తేదీ

Notification for 8,000 Jobs

రాష్ట్రంలో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్

3 responses to “Border Security Force Notification 2024”

  1. T Jagadeesh royal avatar

    I am interested in police job

  2. Kavya saranya avatar

    I like police job

  3. G. Nani avatar

    Job is very important

3 thoughts on “Border Security Force Notification 2024”

Leave a comment