Download Voter Card in Ap

By grama volunteer

Published On:

Follow Us
Download Voter Card in Ap
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Download Voter Card in Ap

మీయొక్క ఓటర్ కార్డును డౌన్లోడ్ చేయుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.

Click Here

 

పై లింక్ మీద క్లిక్ చేసి Voter Service Portal కి సంబంధించి అకౌంట్ వున్నట్లయితే లాగిన్ అవ్వాలి అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన ఓటర్ కార్డ్ డౌన్లోడ్ కొరకు E-pic Download అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Download Voter Card in Ap

ఇక్కడ Enter Epic No దగ్గర మీ యొక్క ఓటు కార్డు నెంబరు నమోదు చేయాలి.select state దగ్గర మీ యొక్క రాష్ట్రాన్ని ఎంచుకుని Search మటన్ మీద క్లిక్ చేయగా మీ ఓటు యొక్క వివరాలు ఓపెన్ అవుతుంది.Send OTP మీద క్లిక్ చేయవలెను లింక్ అయినా ఫోన్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది దానిని ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగా Download E-pic అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది, దానిమీద క్లిక్ చేసిన మీ యొక్క వాటర్ కార్డు డౌన్లోడ్ ఆగును.

Download Voter Card in Ap,Download Voter Card in Ap,Download Voter Card in Ap

download voter card with epic number

download voter card andhra pradesh

How to download Epic Voter ID card?
Voter ID Search by name

More Useful Links

మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం – Click Here

కొత్త ఓట్ కార్డ్ ను నమోదు చేసుకొనుటకు ఈ  లింక్ మీద క్లిక్ చేయగలరు.- Click Here

ఫైనల్ ఓటర్ జాబితాలో మీ పేరు వుందో లేదో ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు Download Voter List – Click Here

Voter Card Details in Online Search by details, Search by EPIC, Search by mobile – Click Here

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp