PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

Apssdc Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

Apssdc Recruitment 2024

Alstom Recruitment 2024

APSSDC Jobs 2024 విడుదల చేశారు Alstom లో ఉద్యోగాలు భారీగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ Alstom లో ట్రైనీ గా పని చేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

Apssdc Recruitment 2024

APSSDC Jobs 2024 Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Alstom విడుదల చేయడం జరిగినది ఇందులో ట్రైనీ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే డిప్లొమా విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

AP Civil Supplies Dept Notification 2025
AP Civil Supplies Dept Notification 2025: ఏపీ పౌరసరఫరాల శాఖలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు – పరీక్షా ఫీజు లేదు…

APSSDC Jobs 2024  Skills:

  • Diploma చేసి ఉండాలి
  • టెక్నికల్ స్కిల్స్ ఉండాలి
  • కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ APSSDC Jobs 2024 లో ట్రైనీ గా పని చెయ్యాలి.

Salary:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదట నెల నుండి 30,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ APSSDC Jobs 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై చేసుకోండి
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Apssdc Recruitment 2024

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

More Jobs

ICFRE FRI Notification 2025
ICFRE FRI Notification 2025: No Fee.. 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు

10th అర్హతతో రైల్వే లో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

7911 RRB JE Vacancies Announced by Indian Railways – Click Here

Tags : Apssdc Recruitment 2024, Apssdc Recruitment 2024, Apssdc Recruitment 2024, Alstom Recruitment 2024, www.apssdc.in jobs, apssdc job mela registration, apssdc notification 2024, 

 

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp