Amma Vodi Payment Status 2023-24

grama volunteer

Amma Vodi Payment Status 2023-24
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Amma Vodi Payment Status 2023-24

అమ్మఒడి పథకానికి సంబంధించి అకౌంట్ లో నగదు జమ అయినదా ఏ అకౌంట్ లో జమ అయినది అమ్మఒడి పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

Amma Vodi Payment StatusClick Here

పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్  ఓపెన్ అవుతుంది.

Note : అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హతగల లబ్ధిదారులకు ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ లో మాత్రమే నగదు జమ అగును.

🔰Ammavodi-2023 @ Payment Status

Dear All,

☑️ అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details update చేయడం జరిగింది.

♻️ NBM Portal ≈ WEA/WWDS/DA/WEDPS login ≈ NBM reports ≈ R1.7 “Jagananna Ammavodi 2023 -MIS report” నందు payment వివరాలు కూడా update చేయడం జరిగింది.

☑️ Pls check now.

🛑 NOTE-1 ≈ “SC Intermediate Students” ::

✅ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.

✅ కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate ≈ SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

✅ ఒక తల్లికి,  Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

🟡 NOTE-2 :: “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ”

🌀 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.

🌀 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది. #AmmaVodi

ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI)  లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరుClick Here

అమ్మఒడి ముఖ్యమైన సమాచారం

Amma Vodi Payment Status

1⃣. అమ్మఒడి NBM PORTAL లో greviance raise చేసినవి వాటి update తెలపగలరు

2⃣. Greviance raise చేసినవి  Ekyc కి ఇస్తారా?

3⃣. NBM portal లో greviance raise చేయుటకు ఇంకా time వుందా? ఉంటే ఏ తేదీ వరకు greviance raise  చేసినవి consider చేస్తారు

4⃣. BOP APP లో ఇంకా కొందరి పేర్లు  EKYC వేయించకుండా వున్నాయి,అవి అన్ని వివిధ రీసన్స్ తో NBM PORTAL లో grevinave raise చేసి వున్నాయి ఇప్పుడు వాటికి APP లో EDIT కి options provide చేస్తారా? Grevinave raise చేసిన అన్నింటికీ ekyc కి ఏమైనా provide చేస్తారా.

❃ 𝗔𝗡𝗦𝗪𝗘𝗥👇👇

Grievances will be considered in Bi annual

అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here

Amma Vodi Payment Status

amma vodi payment status check with aadhaar card,

jagananna ammavodi status check online,

 

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a comment