YSR Vahana Mithra Payment Status

By grama volunteer

Published On:

Follow Us
YSR Vahana Mithra Payment Status
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

YSR Vahana Mithra Payment Status

వైయస్సార్ వాహన మిత్ర 2022-23 పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు

Click Here

పై లింక్ మీద క్లిక్ చేసి వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ చూడవచ్చును.పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

YSR Vahana Mithra Payment Status

  • Type దగ్గర క్లిక్ చేసిన Aadhar ID, Application ID అని రెండు ఆప్షన్ కనపడును,మనకి అందుబాటులో వున్న ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఏది అందుబాటులో వుంటే దానిని ఎంచుకోవాలి.
  • Scheme దగ్గర క్లిక్ చేసిన మూడు రకాల ఆప్షన్ కనపడును మనకు వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ కావాలి కనుక YSR VAHANA MITRA అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యవలేను.
  • ఉదాహరణకు ఆధార్ నంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ చూడటానికి UID అనే దగ్గర ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్రింది బాక్స్ లో CAPTCHA నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన పేమెంట్ స్టేటస్ ఈ క్రింది విధంగా కనిపించున

 

YSR Vahana Mithra Payment Status,

అన్ని పథకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here

3.5/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp