Amma Vodi Payment Status 2023-24
అమ్మఒడి పథకానికి సంబంధించి అకౌంట్ లో నగదు జమ అయినదా ఏ అకౌంట్ లో జమ అయినది అమ్మఒడి పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Amma Vodi Payment Status – Click Here
పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.
Note : అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హతగల లబ్ధిదారులకు ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ లో మాత్రమే నగదు జమ అగును.
🔰Ammavodi-2023 @ Payment Status
Dear All,
☑️ అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details update చేయడం జరిగింది.
♻️ NBM Portal ≈ WEA/WWDS/DA/WEDPS login ≈ NBM reports ≈ R1.7 “Jagananna Ammavodi 2023 -MIS report” నందు payment వివరాలు కూడా update చేయడం జరిగింది.
☑️ Pls check now.
🛑 NOTE-1 ≈ “SC Intermediate Students” ::
✅ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.
✅ కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate ≈ SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
✅ ఒక తల్లికి, Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
🟡 NOTE-2 :: “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ”
🌀 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.
🌀 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది. #AmmaVodi
ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI) లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరు – Click Here