YSR Raithu Bharosha Payment Status
నేడు వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా “వైయస్ఆర్ రైతు భరోసా”
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని రైతన్న ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు.
రైతు భరోసా మనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంవత్సరం కి 13500 రూపాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 13500 ని 3 విడతలుగా రైతులకు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటికే ఈ సంవత్సరం మొదటి విడత రైతు భరోసా 7500 ఇవ్వడం జరిగింది.2వ విడత రైతు భరోసా మనీ 04/11/2023 న 4000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీజ్ చేయడం జరిగింది.
YSR Raithu Bharosha Payment Status
రైతు భరోసా మనీ చెక్ చేసుకునే విధానం
PAYMENT STATUS
పైన payment status ని క్లిక్ చేయండి
ఈ సమాచారాన్ని వాలంటీర్స్ & మీ అగ్రికల్చర్ అధికారులకు మరియు మీ గ్రామ రైతులకు షేర్ చేసి సహాయ పడగలరు అని ఆశిస్తున్నాం
Pmjay GSWS Volunteer Wise Dashboard
Leave a comment