Pmjay New operator Registration Grama volunteers
💥 ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు సమయం లో కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్స్ కి లాగిన్ క్రియేట్ చేయు విధానం ::
𝐒𝐓𝐄𝐏 1 : ముందుగా కింద👇👇 ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి
[ https://ump.pmjay.gov.in/signup ]
𝐒𝐓𝐄𝐏 2 :
SIGN UP పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Number వద్ద వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి E-KYC Mode వద్ద Aadhaar OTP / Fingerprint లో Aadhaar OTP సెలెక్ట్ చేసాక ఆధార్ కు లింక్ అయ్యే మొబైల్ కు వచ్చే OTP ను ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చెయ్యాలి.
𝐒𝐓𝐄𝐏 3 :
Personal Information పేజీ లో పేరు, జెండర్, వయసు, చిరునామా ఎంటర్ చేసాక Email ID మరియు మొబైల్ నెంబర్ లకు OTP వస్తాయి వాటిని ఎంటర్ చేసి SUBMIT చేయాలి.
𝐒𝐓𝐄𝐏 4:
Role Details ఓపెన్ అవుతాయి. అందులో
● మాతృ సంస్థ-SHA AP
● ఎంటిటీ రకం – డివిజన్
● ఎంటిటీ పేరు – IT
● వినియోగదారు పాత్ర – ఆపరేటర్ – BIS
● అప్లికేషన్ – BIS ఎంటర్ చేయాలి.
𝐒𝐓𝐄𝐏 5:
తరువాత User Name – మీకు నచ్చినది Password మరియు Confirm Password వద్ద గొప్యంగా ఉండే పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత Submit చేసాక ACCOUNT CREATE ని మెసేజ్ వస్తుంది. OK పై క్లిక్ చేయాలి.
Pmjay New operator Registration Grama volunteers
💥 ఆయుష్మాన్ భారత్ ≈ వాలంటీర్ లాగిన్ నెంబర్ మార్చుకునే విధానం
Pmajay Mobile Number change
పైన చూపిన విదంగా మొబైల్ నంబర్ నాట్ రిజిస్టర్ అని వస్తే అటువంటి వాళ్ళు మీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గరకి వెళ్ళి ఇలా చేయించుకోవాలి
- 1⃣. సచివాలయం లో PS Gr-VI(డిజిటల్ అసిస్టెంట్) లేదా వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి AP సేవ పోర్టల్ లాగిన్ ఓపెన్ చెయ్యాలి.
- 2⃣. Other Services ఓపెన్ చెయ్యాలి.
- 3⃣. Edit Employees/ Volunteers Details పై క్లిక్ చేయాలి. అందులో Edit Volunteers Details పై క్లిక్ చేయాలి.
- 4⃣. వాలంటీర్ పేరు పక్కన ఉండే Edit ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- 5⃣. Volunteer Mobile ఆప్షన్ లో ఏ నెంబర్ తో లాగిన్ ఆప్షన్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. Update పై క్లిక్ చేయాలి.
- 🔴 పై విధంగా 👆🏿Phone Number అప్డేట్ చేసిన 2-3 రోజుల్లో అప్డేట్ అవుతుంది. కొందరికి వెంటనే అవుతున్నాయి.
- లేదా
- జిల్లా GSWS అధికారులకు లాగిన్ అవ్వని వాలంటీర్ల సమాచారం అప్డేట్ చేస్తే వారు అప్డేట్ చెయ్యటం జరుగును. #PMJAY
aSjUNozLXxcwjBhAQ