SSC Recruitment 2024 Telugu

By grama volunteer

Published On:

Follow Us
SSC Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SSC Recruitment 2024 Telugu

10th తో SSC లో 46,617 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Latest SSC Notification 2024 | Latest Govt Jobs in Telugu

 

Latest Govt Jobs in Telugu  

 ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు కేంద్ర ప్రబుత్వం Staff Selection Commission (SSC) లో ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ( Constable ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46,617 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి SSC డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Latest SSC Notification 2024 Overview :

SSC Recruitment 2024 Telugu

కంపెనీ పేరుStaff Selection Commission (SSC)
జాబ్ రోల్కానిస్టేబుల్
విద్య అర్హత10th
ఖాళీలు46,617
ఎంపిక విధానం   రాత పరీక్ష
జీతం35,000 

 

Latest SSC Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు Staff Selection Commission (SSC) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ( Constable ) విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46,617 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా SSC లో మొత్తం 46,617 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

GEN/OBC వారు 100 రూపాయలు

మిగతా వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేధు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

SSC Recruitment 2024 Telugu

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే నెలకి 35,000 వరకు జీతం ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి Apply చేయాలి.  

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

More Jobs :

PhonePe Recruitment 2024 Telugu – Click Here

Post Office Recruitment 2024 – click Here

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  –Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 –Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు –Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ –Click Here

 

Tags :SSC Recruitment 2024 Telugu, SSC Recruitment 2024 Telugu, SSC Recruitment 2024 Telugu, SSC Recruitment 2024 Telugu, SSC భర్తీ 2024: అప్లికేషన్ వివరాలు మరియు ప్రయోజనాలు, SSC రిక్రూట్మెంట్ 2024: ఎంపిక పరీక్షల తాజా వార్తలు, SSC ఉద్యోగాలు 2024: అర్హతా మరియు అప్లికేషన్ ప్రక్రియ, SSC పోస్ట్ 2024: అర్హతా పరీక్షలు మరియు దరఖాస్తు వివరాలు, SSC రిక్రూట్మెంట్ 2024: నోటిఫికేషన్, అర్హతా వివరాలు మరియు అంశాలు, SSC Recruitment 2024: Application Details and Benefits, Latest SSC Jobs 2024: Exam Updates and Notifications, SSC Vacancies 2024: Eligibility Criteria and Application Process, SSC Recruitment 2024 Notification: Important Dates and Details, SSC Jobs 2024: How to Apply and Important Information, SSC Recruitment 2024 Telugu

2.9/5 - (12 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp