Pmjay GSWS Volunteer Wise Dashboard
PMJAY వాలంటీర్ వైస్ రిపోర్ట్ కావాలి అంటే ఈ క్రింది విదంగా ఫాలో అవ్వండి.
మొదటగా ఈ లింక్ ని క్లిక్ చేయండి
STEP- 1 [https://beneficiary.nha.gov.in]
పైన ఫొటోలో చూపిన విదంగా ఆపేరేటర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని కింద మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి తరువాత పక్కన వెరిఫై క్లిక్ చేయండి గ్రీన్ కలర్ టిక్ రాగానే మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి తరువాత కింద క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేయండి
STEP-2
పైన చూపిన విదంగా మీరు లాగిన్ అయిన వాలంటీర్ పేరుతో dashboard ఓపెన్ అవుతుంది. అక్కడ చూపిన విదంగా today,overall అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు మీ లిస్ట్ రావడం జరుగుతుంది
STEP-3
ఇలా మీ రిపోర్ట్ రావడం జరుగుతుంది. మీరు ఎన్ని ఆయుష్మాన్ భారత్(PMJAY) కార్డ్స్ కి ekyc చేశారు ఎన్ని కార్డ్స్ అప్రూవ్ అయ్యాయి,ఎన్ని కార్డ్స్ పెండింగ్ ఉన్నాయ్ ,ఎన్ని కార్డ్స్ డెలివరీ చేశారు, ఎన్ని కార్డ్స్ రిజెక్ట్ అయ్యాయి డేటాయిల్డ్ గా వస్తుంది
Pmjay GSWS Volunteer Wise Dashboard
పంచాయతీ or టౌన్ వైస్ లిస్ట్ కోసం ఈ క్రింద విదంగా చుడండి
STEP-4
పైన చూపిన విదంగా మీ పంచాయతీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి
STEP-5
ఇలా మీ పంచాయతీ మొత్తం రిపోర్ట్ వస్తుంది.మీరు ఈ లిస్ట్ ని pdf లో గాని excel లోగాని download చేసుకోవొచ్చు
Pmjay GSWS Volunteer Wise Dashboard
STEP-6
అలాగే పైన చూపిన విదంగా మీరు benificary
1.ఆధార్ కార్డ్ నంబర్
2.పెరు
3.ఫ్యామిలి ఐడి
4.లొకేషన్ విలేజ్
5.లొకేషన్ టౌన్
6.PMJAY ID
తో కూడా వారి డీటెయిల్స్ చూడొచ్చు
గ్రామ,వార్డ్ వాలంటీర్ మీ లాగిన్ లో మిరే మొబైల్ నంబర్ మార్చుకునే విధానం
STEP-7
పైకి వెళ్ళండి 1 నంబర్ దగ్గర ఎంటర్ చేయండి తరువాత 2 నంబర్ దగ్గర మీ పేరు వస్తుంది దాని మీద క్లిక్ చేయండి తరువాత 3 నంబర్ దగ్గర update profile అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి.
GSWS Volunteers & ANM గారికి తెలియచేయడం ఏమనగా ఈ సమాచారం ని మీ తోటి మిత్రులకి షేర్ చేసి సహాయపడగలరు అని ఆశిస్తున్నాం.
💥 Pmjay New operator Registration Grama volunteer1 💥
💥 ఆయుష్మాన్ భారత్ ≈ వాలంటీర్ లాగిన్ నెంబర్ మార్చుకునే విధానం💥
ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం
“ఆయుష్మాన్ భారత్” అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్య ఆరోగ్య పథకం. ఇది ముఖ్యంగా అర్థానికి బలహీన కుటుంబాలకు రోగాల చికిత్స మరియు ఆరోగ్య సేవల అందిస్తుంది.
1. *ఉద్దేశం*: ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం బడింది, 10 కోట్ల కేటీల కుటుంబాలకు ఆరోగ్య విముక్తి అందించడానికి మరియు వారికి ఆరోగ్య చికిత్సలు అందించడానికి అవగాహన ప్రదానం చేయడం.
2. *కవరేజ్*: ఈ పథకం నగర మరియు గ్రామీణ ప్రాంతాలను అందుస్తుంది మరియు సమాజ పరిశ్రమలో ఉన్న వారికి ఆరోగ్య బీమా కవరేజ్ అందిస్తుంది.
3. *లాభార్థులు*: సామాజిక-ఆర్థిక జాతులకు బడించి మరియు సమాజ పరిశ్రమలను ఆధారంగా విభాగం చేస్తారు.
4. *ఎంపానెల్డ్ ఆసుపత్రులు*: ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తిగా అందుబాటులోగా, ప్రాథమిక మరియు ఉచిత మరియు నిర్వాచన ఆసుపత్రులను వుండే హాస్పిటల్లను ఎంపానెల్ చేస్తుంది.
5. *వ్యాయామ దరఖాస్తులు*: ఆయుష్మాన్ భారత్ నిర్వాచనలు మరియు చికిత్సల విధులను నిర్ధారించేందుకు ప్యాకేజ్ రేటులను పూర్తిగా అందిస్తుంది.
6. *కానుక లేదా అవసరమైన రోగాల కవరేజ్*: ఆయుష్మాన్ భారత్ వలన వేరు
Leave a comment