PMJAY Ekyc process in vounteers

grama volunteer

PMJAY Ekyc process in vounteers
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PMJAY Ekyc process in vounteers

వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC సమాచారం

PMJAY eKYC – E-KYC and Download the Ayushman Card by GSWS Volunteers

రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ – Dr. వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు పై నమోదు చేసి కార్డులను పంపిణీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను మరియు అర్బన్ వార్డులను ఆయుష్మాన్ గ్రామపంచాయతీలుగా మరియు ఆయుష్మాన్ అర్బన్ వార్డులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ వారు విధి విధానాలు ఖరారు చేసి ఉన్నారు.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ఒక లక్ష 94 వేల కుటుంబాలకు గాను ప్రస్తుతానికి 1,31 వేల కుటుంబాలు ఈ కార్డులకు నమోదు చేసుకోవడం జరిగినది. మిగిలిన 63 లక్షల లబ్ధిదారులకు నమోదు ఇంకను చేయవలసి ఉంది. ముందుగా నమోదు చేసిన వారి యొక్క కార్డులను డిస్ట్రిబ్యూషన్ చేయుటకు మరియు నమోదు పూర్తి చేయుటకు గాను 15 రోజుల మెగా డ్రైవ్ ను 2023 తేదీ అక్టోబర్ 16 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగును.
ఆయుష్మాన్ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

ఆయుష్మాన్ యాప్ ను కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 Download Mobile App

అసలు ఆయుష్మాన్ యాప్ అంటే ఏమిటి ?

ఆయుష్మాన్ భారత్ PMJAY పథకానికి సంబంధించి అన్ని అప్డేట్లను, సేవలను ఒకే చోట పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అప్లికేషను రూపొందించడం జరిగినది.

ఆయుష్మాన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా

ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల లబ్ధిదారుల ఈకేవైసీను చేసుకోవచ్చు.

• కొత్తగా PMJAY పథకం కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

• వెరిఫై అవ్వని ఆపరేటర్ eKYC చేయవచ్చు

• హెల్త్ బెనిఫిట్స్ అప్డేట్లను చూసుకోవచ్చు

PMJAY కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
లబ్ధిదారుల కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయవచ్చు.

ముందుగా కార్డు ఉన్నట్టయితే కొత్త కుటుంబ సభ్యులను ఆడ్ చేయవచ్చు.

ఆయుష్మాన్ యాప్ ను ఎవరు ఉపయోగించవచ్చు ?

PMJAY Ekyc process in vounteers

ఆయుష్మాన్ యాప్ లో మొత్తం రెండు లాగిన్లు ఉంటాయి. మొదటిది లబ్ధిదారులకు రెండవది ఆపరేటర్ వారికి ఉంటుంది. మొబైల్ యాప్ లో ఎవరికీ ఏ ఆప్షన్ లో ఉంటాయో చుడండి

లబ్ధిదారులు :

eKYC

• లింక్ ఆధార్

కుటుంబ సభ్యున్ని జోడించడం

• ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్

ఆపరేటర్ (గ్రామా వార్డు వాలంటీర్లు) :

eKYC

• లింక్ ఆధార్

కుటుంబ సభ్యున్ని జోడించడం

ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్

కార్డు డెలివరీ అప్డేట్

PMJAY Ekyc process in vounteers

వాలంటీర్లు eKYC ఎలా తీసుకోవాలి ?

Step 1 : వాలంటీర్లు ముందుగా పైన ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ను మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి.

Step 2 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత Select Language వద్ద భాష ను ఎంచుకొని Login పై క్లిక్ చేయాలి.

PMJAY Ekyc process in vounteers
Login As Operator 353 Register Mobile No / User ID వద్ద వాలంటీర్ మొబైల్ నెంబర్ Auth Mode వద్ద Password / Mobile OTP / Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP అయితే ఓటిపి ఎంటర్ చేయాలి లేదా పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి కాప్చ కోడు ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : వాలంటీర్ యొక్క ఈ కేవైసీ పెండింగ్ ఉన్నట్టయితే ముందుగా ఈకేవైసీను పూర్తి చేసుకోవాలి

PMJAY Ekyc process in vounteers

దానికిగాను లాగిన్ అయిన వెంటనే Complete eKYC వద్ద Auth Mode వద్ద Aadhaar OTP అని సెలెక్ట్ చేసి 6 అంకెల OTP ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయాలి. Consent చదివి Tick చేసి Allow పై క్లిక్ చేయాలి. eKYC వివరాలు అన్నీ సరిచూసుకొని Proceed పై క్లిక్ చేస్తే eKYC పూర్తి అయినట్టు. ఈ కేవైసీ ముందుగా పూర్తి అయినట్టయితే పై విధంగా చేయనవసరం లేదు.

Step 4: కార్డుల eKYC చేయుటకు గాను వాలంటీరు లాగిన్ అయిన వెంటనే search beneficiary పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లబ్ధిదారుని రాష్ట్రము, జిల్లా, ఆధార్ నెంబరు వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.

PMJAY Ekyc process in vounteers

Step 5 : సెర్చ్ వివరాలు అనుగుణంగా లిస్టు చూపిస్తుంది.

అందులో లబ్దిదారుని పేరుపై క్లిక్ చేసి Aadhaar OTP / Finger Print / IRISH Scan / Face Auth so eKYC చేయాలి. ఆధారు నెంబరు పక్కన ఉండే Verify ఆప్షన్ పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేసి, లబ్ధిదారుని ఫోటో తీసుకొని, ఈ కేవైసీ వివరాలు సరి చూసుకున్న తరువాత, additional information వివరాలు అనగా ఫోన్ నెంబరు ఉందా లేదా, ఉంటే మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఓటిపి ద్వారా, బంధుత్వము, పిన్కోడు, రాష్ట్రము, జిల్లా, గ్రామము లేదా పట్టణము వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 6 : సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆమోదం పొందితే “Download Card” ఆప్షన్ ద్వారా కార్డును పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 User Manual

 DOWNLOAD

                Pmjay New operator Registration Grama volunteer

                  Pmjay GSWS Volunteer Wise Dashboard

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

One response to “PMJAY Ekyc process in vounteers”

Leave a comment