NTR Bharosa Pension App 2024
NTR Bharosa Pension :
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పంపిణీ కోసం NTR Bharosa Pension App విడుదల చేశారు. ప్రస్తుతానికి ఈ యాప్ (NTR Bharosa Pension App) లో వాలంటీర్లకు లాగిన్ సౌకర్యం లేదు. కేవలం సచివాలయ సిబ్బందికి మాత్రమే లాగిన్ సదుపాయం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరికీ ఈ కొత్తగా విడుదలైన NTR Bharosa Pension App ద్వారా పెన్షన్ ఇవ్వబడుతుంది.
Key Instructions on Pension Distribution
పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేయాలని కలెక్టర్లకు CS నీరభ్ కుమార్ ఆదేశించారు. ఈరోజు రాత్రి లోగా చేయలేకపోతే, ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. జులై 1న ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, అదే రోజున 90% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు ప్రతిరోజు సమీక్షించాలని CS సూచించారు.
Key Updates In NTR Bharosa Pension distribution
* SS పెన్షన్ సైట్ లో WEA లాగిన్ లో యూజర్ వారీగా పెన్షన్ పంపిణీ రిపోర్టును కొత్తగా అందుబాటులో ఉంచారు.
* పెన్షన్ పంపిణీ రిపోర్టును జూలై 1 మరియు 2 తేదీల్లో మానిటర్ చేయడానికి ఇవ్వబడింది.
పింఛను నగదు రసీదు:
* పించనుదారుని సంతకం/వేలిముద్ర తీసుకోవాలి.
* పింఛను పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది రసీదును సేకరించాలి.
* పింఛను పంపిణీ పూర్తయిన తర్వాత WEA కి సమర్పించాలి.
పింఛను పంపిణీ ధ్రువ పత్రం:
* చెల్లించిన వారి సంతకం దగ్గర సచివాలయ ఉద్యోగి సంతకం చేయాలి.
* ధ్రువ పత్రాన్ని పించనుదారునికి అందించాలి.
NTR Bharosa Pension Disbursement
* గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి.
* ఎవరికి మినహాయింపు ఉండదు. ప్రతి ఉద్యోగి పెన్షన్లు మ్యాప్ చేయాల్సిందే.
* ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అందువల్ల, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
* అందరూ ఈ విషయాన్ని గుర్తించాలి.
NTR Bharosa Pension App –
అందరి వెల్ఫేర్ సహాయకులు & Staff కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
NTR Bharosa Pension App 1.0 – Click Here
ntr bharosa pension distribution report – Click here
GSWS Volunteers & Employees Usefull Apps
biometric device related all apps
GSWS Volunteer Apps All – Click Here
Madyakarula pension age limit
What about ART HIV Patients from so many years they are waiting for pension who are taking medicines from ART Centers by submitting their BPL documents like ration card adhar card and bank account details for pension