NFL Notification 2024 Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

NFL Notification 2024 Telugu

వ్యవసాయ గుమస్తా ఉద్యోగాలు

NFL Notification 2024:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త National Fertilizers Limited(NFL) లో Management Trainee ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

వీటిలో వ్యవసాయ శాఖ లో గుమస్తా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు NFL శాఖ లో ఉద్యోగాలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు Management Trainee ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే బీటెక్ అర్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

NFL Notification 2024 Telugu

చేయవలసిన పని:

ఈ NFL Notification 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో వ్యవసాయ శాఖలో గుమస్తా పని చెయ్యాలి వివిధ రైల్వే స్టేషన్ లలో ఈ పని ఇస్తారు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 56,200/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ NFL Notification 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC ,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.

సిలబస్:

ఈ NFL Notification 2024 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification Pdf       Apply Online

More Jobs

Post Office Recruitment 2024 – click Here

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here

 

Tags : NFL Notification 2024 Telugu, NFL Notification 2024 Telugu, NFL Notification 2024 Telugu, NFL recruitment 2024 Telugu, Latest Govt Jobs Update,

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp