Marriage certificate information in Telugu
మ్యారేజ్ సర్టిఫికెట్ వివరాలు
మ్యారేజ్ సర్టిఫికెట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ?
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
• వివాహ ధృవీకరణ పత్రం (MARRIAGE CERTIFICATE) కోసం గ్రామ/వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మ్యారేజ్ సర్టిఫికెట్ ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ?
• గ్రామాల్లో పెళ్లి అయిన రోజు నుంచి 60 రోజులు, అర్బన్ లో 90 లోపు అప్లికేషన్ కు అవకాశం, నిర్ణీత గడువు దాటిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
మ్యారేజ్ సర్టిఫికెట్ దరఖాస్తు ఫీజు ఎంత ?
• పెళ్లి అయిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకుంటే 150/- అదే 30రోజులు దాటితే 250/- ఫీజు పెళ్లి ఏ ప్లేస్ లో జరిగితుంది అవుతుంది. అనే విషయం ప్రకారం గ్రామం లేదా అర్బన్
మ్యారేజ్ సర్టిఫికెట్ ను సచివాలయం లో ఎవరు దరఖాస్తు ఆన్లైన్ చేస్తారు? :
• గ్రామాల్లో దరఖాస్తు చేయు వారు పంచాయతీ కార్యదర్శి Gr-VI(డిజిటల్ అసిస్టెంట్), అమోదించు వారి పంచాయతీ సెక్రటరీ (DDO) అదే అర్బన్ లో దరఖాస్తు చేయు వారు వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ఆమోదించు వారు మునిసిపల్ కమిషనర్.
మ్యారేజ్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసిన ఎన్ని రోజులలో సర్టిఫికెట్ వస్తుంది ?
• 15 రోజులలో సర్టిఫికెట్ వస్తుంది.
మ్యారేజ్ సర్టిఫికెట్ వర్క్ ఫ్లో ఏమిటి?
• DA/WEDPS LOGIN AP SEVA PORTAL->PANCHAYAT SECRETARY/MC
మ్యారేజ్ సర్టిఫికెట్ కు PS Gr-VI(DA) / WEDPS వారి AP సేవ పోర్ట్ లో ఎక్కడ ఆప్షన్ ఇచ్చారు?
Home Page Registration & Stamps Department 5 MARRIAGE CERTIFICATE అనే ఆప్షన్ లో ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చారు.
Marriage certificate information in Telugu
మ్యారేజ్ సర్టిఫికెట్ కు దరఖాస్తు ఆన్లైన్ చేయు సమయం లో AP SEVA పోర్టల్ లో అడిగే వివరాలు ఏంటి?
1. వివాహం జరిగిన రోజు..
2. వేదిక (RESIDENCE/FUNCTION HALLIWORSHIP PLACE/OTHERS)
3. జిల్లా
5. సచివాలయం
6. పంచాయతీ/WARD వివరాలు
7. Application Form
Download Marriage Certificate Application Form
Marriage certificate information in Telugu
పెళ్లి కూతురుకు సంబందించి ఏఏ వివరాలు అవసరం ?
AADHAR ఎంటర్ చేసిన తర్వత OTP/BIO METRIC OPTION ద్వారా EKYC పూర్తి చేయాలి.
BRIDE తరపున ఇద్దరు సాక్షులు కు సంబందించి ఈ కింది వివరాలు ఇవ్వాలి
1. ఆధార్
3. తండ్రి లేదా భర్త పేరు
4. చిరునామా
5. వయసు
6. వృత్తి
7. సంబంధం
8. పాస్ పోర్ట్ సైజు ఫోటో
పెళ్లి కొడుకు సంబంధించి ఏఏ వివరాలు అవసరం ?
AADHAR ఎంటర్ చేసిన తర్వత OTP/BIO METRIC OPTION ద్వారా EKYC పూర్తి చేయాలి.
పెళ్లి కొడుకు తరపున ఇద్దరు సాక్షులు కు సంబందించి ఈ కింది వివరాలు ఇవ్వాలి .
1. ఆధార్
2. పూర్తి పేరు
3. తండ్రి లేదా భర్త పేరు
4. చిరునామా
5. వయసు
6. వృత్తి
7. సంబంధం
8. పాస్ పోర్ట్ సైజు ఫోటో
మ్యారేజ్ సర్టిఫికెట్ కు అవసరం అయిన దృవపత్రలు :
1. వివాహం ఫోటో
2. శుభలేఖ
3. BRIDE & BRIDE GROOM యొక్క ఆధార్ CARD (AGE PROOF) 1
4. PROOF OF RESIDENCE (ELECTRICITY/RICE CARD/TELEPHONE BILL/AADHAR CARD/VOTER ID/PASSPORT/DRIVING LICENCE/MGNREGA JOB CARD)
Marriage certificate information in Telugu
YSR KALYANA MASTHU & YSR SHAADI THOFA INFO – Click Here
Marriage certificate Apply Process AP Seva portal – Click Here
Leave a comment