గ్రామ వార్డు వాలంటీర్ల & స్టాఫ్ శాలరీ స్టేటస్ తెలుసుకునే విధానం
Grama Ward Volunteer & Staff Salary Status
గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క గౌరవ వేతన స్థితిని (Payment Status), సచివాలయ సిబ్బంది యొక్క సాలరీ (స్టేటస్) మరియు ఇతర సిటిజెన్ బిల్ స్టేటస్ తెలుసుకునేందుకు ఆను లైన్ లో అవకాశం ఉన్నది.
గమనిక:- స్టెప్స్ అన్ని పూర్తిగా ఫాలో అవ్వండి లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు.
ఈ ప్రాసెస్ ద్వారా కింద తెలిపిన విషయాలు తెలుసుకోవచ్చు. .
1. బిల్ పెట్టారా ? లేదా?
2. బిల్ పెడితే ఏ తరీకున అప్రూవ్ అయినది?
3. ఏ కారనాల చేతనైన రిజెక్ట్ అయినది?
4. పేమెంట్ ఏ రోజున జరిగినది?
5. డిడిఓ కోడ్
6. పేమెంట్ మొత్తం
7. బిల్ నెంబర్
8. మొత్తం ఎర్నింగ్ మరియు డిడక్షన్ ఎంత ?
9. ఎవరు ఎప్పుడు బిల్ చేసారు ?
అను అంశాలను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID నమోదు చేసి చెక్ చెయ్యవచ్చు.
గ్రామ వార్డు వాలంటీర్ల & స్టాఫ్ శాలరీ స్టేటస్ తెలుసుకునే విధానం
Grama Ward Volunteer & Staff Salary Status
వెంటనే కింద చూపిన పేజీ ఓపెన్ అవుతుంది .
ఇక్కడ Beneficiary Search దగ్గర Enter Beneficiary
Code అదే సెలెక్ట్ అయి వుంటుంది దానిని అలాగే వుంచి,
Beneficiary Code దగ్గర వాలంటీర్ యొక్క CFMS ID లేదా
సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID ను నమోదు చేసి
MONTH/YEAR దగ్గర ఏ నెల యొక్క గౌరవ వేతన స్థితిని
తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నెలను ఎంచుకుని Display
బటన్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్
కనిపించును.
More Links
Pmjay New operator Registration Grama volunteer
Hii
Hi sir i have voluntary job.